ప్రభన్యూస్

Ginger: అల్లం తొక్క తీయడం పెద్ద పనా?.. ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో తొక్క తీసేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

అల్లం ఆకారం వంకరగా, ముడతలుగా ఉండటంతో కత్తి లేదా పీలర్‌తో తొక్క తీస్తే అల్లంతో పాటు కొంత భాగం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో అల్లం వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే అల్లం తొక్కను చాలా సులభంగా తీయవచ్చు.

News18
News18

భారతీయ వంటగదిలో అల్లానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. టీ, కాఫీ, పప్పులు, కూరలు, గ్రేవీలు, చట్నీలు, వేపుడు కూరలు, సూప్‌లు, మ్యారినేడ్లు వంటి ఎన్నో వంటకాల్లో అల్లాన్ని ఉపయోగిస్తారు. అల్లం వంటలకు మంచి రుచి, సువాసన ఇవ్వడంతో పాటు వంటను మరింత రుచికరంగా మారుస్తుంది. అయితే అల్లం వాడే ముందు దాని తొక్క తీయడం మాత్రం చాలామందికి కాస్త కష్టమైన పని. అల్లం ఆకారం వంకరగా, ముడతలుగా ఉండటంతో కత్తి లేదా పీలర్‌తో తొక్క తీస్తే అల్లంతో పాటు కొంత భాగం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో అల్లం వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే అల్లం తొక్కను చాలా సులభంగా తీయవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 11:37 am Digital Edition : Prabhanews
Ginger: అల్లం తొక్క తీయడం పెద్ద పనా?.. ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో తొక్క తీసేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 06, 2026 11:33 AM ISTఅల్లం ఆకారం వంకరగా, ముడతలుగా ఉండటంతో కత్తి లేదా పీలర్‌తో తొక్క తీస్తే అల్లంతో పాటు కొంత భాగం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో అల్లం వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే అల్లం తొక్కను చాలా సులభంగా తీయవచ్చు.News18భారతీయ వంటగదిలో అల్లానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. టీ, కాఫీ, పప్పులు, కూరలు, గ్రేవీలు, చట్నీలు, వేపుడు కూరలు, సూప్‌లు, మ్యారినేడ్లు వంటి ఎన్నో వంటకాల్లో అల్లాన్ని ఉపయోగిస్తారు. అల్లం వంటలకు మంచి రుచి, సువాసన ఇవ్వడంతో పాటు వంటను మరింత రుచికరంగా మారుస్తుంది. అయితే అల్లం వాడే ముందు దాని తొక్క తీయడం మాత్రం చాలామందికి కాస్త కష్టమైన పని. అల్లం ఆకారం వంకరగా, ముడతలుగా ఉండటంతో కత్తి లేదా పీలర్‌తో తొక్క తీస్తే అల్లంతో పాటు కొంత భాగం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో అల్లం వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే అల్లం తొక్కను చాలా సులభంగా తీయవచ్చు.మరింత చదవండి

Source link