8th Pay Commission: 8వ వేతన సంఘం అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు HRAలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా నిర్ణయిస్తారనే దానిపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.0, 2.5, 3.0గా ఉంటే Basic Pay ఎంత అవుతుంది? HRA ఎంత వస్తుందో తెలుసా? లెక్కలు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు అత్యంత భారీగా పెరగనున్న జీతాలు.. ఇదే జరిగితే ఒక్కొక్కరికి లక్షలే!
