ప్రభన్యూస్

Spinach Curry: పాలకూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేలా.. ఈ ఉల్లి కారం రెసిపీ ట్రై చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 08, 2026 12:43 PM IST పచ్చి పాలకూరను సన్నగా తరిగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం కలిపిన మిశ్రమంతో మగ్గిస్తే మంచి రుచి వస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం. News18 పాలకూరతో సాధారణంగా పప్పు, కూర, వేపుడు వంటి వంటకాలు చేస్తుంటాం. అయితే పాలకూరను ఉల్లి కారంతో కలిపి చేసే ఈ వంటకం రుచిలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీ, రోటీ, పూరీ…

Read Full News

Cheque Bounce: చెక్ బౌన్స్ అయిందా? జైలు శిక్ష పడుతుందా? ఎంత ఫైన్ కట్టాలో తెలుసా? |

కింది కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అప్పీల్ విషయంలో ఆలస్యం చేయకుండా సంబంధిత అప్పీల్ కోర్టును సంప్రదించడం చాలా ముఖ్యం. పరిమితి కాలం, ఆలస్యం క్షమాపణ, శిక్ష సస్పెన్షన్, బెయిల్ వంటి అంశాలు కేసు స్వభావం, వర్తించే విధానపరమైన చట్టం, సంబంధిత కోర్టు పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. అందువల్ల “ప్రతి చెక్ బౌన్స్ కేసులో కచ్చితంగా 30 రోజుల్లోనే సరైన అప్పీల్ దాఖలు చేయాలి” అని సాధారణంగా చెప్పడం కాదు. తీర్పు కాపీని స్వీకరించిన వెంటనే న్యాయవాదిని…

Read Full News

Butter Milk: భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగుతున్నారా?.. మీ శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 08, 2026 12:20 PM IST మజ్జిగ మన రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోగల డ్రింక్. పెరుగు నుంచి తయారయ్యే మజ్జిగలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12 వంటి కొన్ని పోషకాలు లభిస్తాయి. News18 మజ్జిగ మన రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోగల డ్రింక్. పెరుగు నుంచి తయారయ్యే మజ్జిగలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12 వంటి కొన్ని పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా పెరుగును నీటితో పలుచగా చేసి తీసుకోవడం వల్ల…

Read Full News

Gundeninda Gudigantalu Serial September 8th Episode: ప్రభావతి ఉగ్రరూపం.. కోపంతో రగిలిపోతున్న రోహిణి!

Gundeninda Gudigantalu Serial Today September 8th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Bigg Boss: వామ్మో, ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంపాదన నెలకి 30 లక్షలా? ఎలాగో తెలిస్తే షాకవుతారు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 11:56 AM IST బిగ్ బాస్ తెలుగుతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హిందీ 20వ సీజన్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ షోలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. News18 భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ప్రస్తుతం పలు భాషల్లో రన్ అవుతోంది….

Read Full News

‎Karthika Deepam Serial September 8th Episode: భవిష్యత్తు గురించి కంగారు పడుతున్న స్టాఫ్.. సూరజ్ జ్ఞాపకాలలో జ్యోత్స్న!

‎Karthika Deepam Serial Today September 8 th Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

దసరా సేల్‌కు ముందే సూపర్ ఆఫర్… సాంసంగ్ ట్యాబ్‌పై రూ.17,000 డిస్కౌంట్ | Samsung Tab Gets a Rs 17000 Discount Ahead of the Dussehra Sale | బిజినెస్

Last Updated:Sep 08, 2026 11:30 AM IST భారతదేశంలో గెలాక్సీ ట్యాబ్ S10+ పై అద్భుత పండుగ ఆఫర్లను సాంసంగ్ ప్రకటించింది. గెలాక్సీ ట్యాబ్ S10+ ఉత్పాదకత, సృజనాత్మకత, స్మార్ట్ లివింగ్ కోసం రూపొందించిన ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్‌పై లభించే ఫీచర్స్‌తో పాటు, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి. దసరా సేల్‌కు ముందే సూపర్ ఆఫర్… సాంసంగ్ ట్యాబ్‌పై రూ.17,000 డిస్కౌంట్ (image: Samsung India) భారతదేశంలో పండుగ సీజన్‌కు ముందు, సాంసంగ్ ఈరోజు తన…

Read Full News

‎Ninnu Kori Serial September 8th Episode: హీరోకు యాక్సిడెంట్… తీవ్ర గాయాలతో కోమాలోకి విరాట్.. ప్లాస్టిక్ సర్జరీయే దిక్కన్న డాక్టర్లు! |

మాయ అక్కడికక్కడే ఆటోలో తప్పించుకోగా, కారు పూర్తిగా ధ్వంసమై విరాట్ తీవ్రంగా గాయపడతాడు. ముఖమంతా రక్తంతో నిండిపోతుంది. సరిగ్గా అదే క్షణంలో చంద్ర నుంచి కాల్ రాగా, రక్తం ఓడుతున్న చేతులతో ఫోన్ ఎత్తిన విరాట్ “ఆ కడుపులో ఉన్నది నీ బిడ్డే…” అని నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ మాట పెదవులు దాటక ముందే స్పృహ కోల్పోతాడు. అక్కడున్న ఒక వ్యక్తి ఫోన్ తీసి ప్రమాదం జరిగిందని, విరాట్ బతికే అవకాశం తక్కువగా ఉందని చెప్పడంతో…

Read Full News

Bladder Cancer: మూత్ర పరీక్షతోనే మూత్రాశయ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. | లైఫ్ స్టైల్

Last Updated:Sep 08, 2026 10:48 AM IST యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్, నోనాకస్ కలిసి నిర్వహించిన తాజా NHS అధ్యయనంలో సుమారు 1,000 మంది రోగులపై ఈ పరీక్షను పరిశీలించారు. 964 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో GALEAS Bladder అనే మూత్ర పరీక్ష 77 మూత్రాశయ క్యాన్సర్ కేసుల్లో 71 కేసులను గుర్తించింది. News18 ఏ వ్యాధి గుర్తించాలన్న ఎంతకొంత పెయిన్ భరించాల్సిందే. కానీ మూత్రాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు సాధారణ మూత్ర నమూనాతో చేసే…

Read Full News

LPG Cylinder: బుక్ చేసిన వెంటనే ఇంటికి సిలిండర్… బ్యాచిలర్స్‌కి, చిన్న కుటుంబాలకు గుడ్ న్యూస్ |

హైదరాబాద్‌లో వంట గ్యాస్ వినియోగదారులకు మరిన్ని సౌకర్యవంతమైన ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) హైదరాబాద్‌లో ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో 10 కిలోల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను, ఇండేన్ చోటు పేరుతో 5 కిలోల కాంపాక్ట్ ఫ్రీ-ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ ఆయిల్ వివరాల ప్రకారం తేలికగా ఉండే, సులభంగా దొరికే, రోజువారీ వంట అవసరాలకు ఉపయోగపడే ఎల్పీజీ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొచ్చారు….

Read Full News