ప్రభన్యూస్

దసరా సేల్‌కు ముందే సూపర్ ఆఫర్… సాంసంగ్ ట్యాబ్‌పై రూ.17,000 డిస్కౌంట్ | Samsung Tab Gets a Rs 17000 Discount Ahead of the Dussehra Sale | బిజినెస్


Last Updated:

భారతదేశంలో గెలాక్సీ ట్యాబ్ S10+ పై అద్భుత పండుగ ఆఫర్లను సాంసంగ్ ప్రకటించింది. గెలాక్సీ ట్యాబ్ S10+ ఉత్పాదకత, సృజనాత్మకత, స్మార్ట్ లివింగ్ కోసం రూపొందించిన ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్‌పై లభించే ఫీచర్స్‌తో పాటు, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

దసరా సేల్‌కు ముందే సూపర్ ఆఫర్... సాంసంగ్ ట్యాబ్‌పై రూ.17,000 డిస్కౌంట్ (image: Samsung India)
దసరా సేల్‌కు ముందే సూపర్ ఆఫర్… సాంసంగ్ ట్యాబ్‌పై రూ.17,000 డిస్కౌంట్ (image: Samsung India)

భారతదేశంలో పండుగ సీజన్‌కు ముందు, సాంసంగ్ ఈరోజు తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ట్యాబ్ S10+ టాబ్లెట్‌పై అద్భుత ఆఫర్లను ప్రకటించింది. గెలాక్సీ ట్యాబ్ S10+ అత్యాధునిక హార్డ్‌వేర్‌ను ఏఐ – ఆధారిత ఫీచర్లతో మిళితం చేస్తుంది. పని, వినోదం, స్మార్ట్ హోమ్ నిర్వహణ కోసం బహుముఖ పరికరాన్ని కోరుకునే నిపుణులు, సృజనాత్మక వ్యక్తులు, టెక్ ఔత్సాహికులకు ఇది చక్కటి ఎంపిక. గెలాక్సీ ట్యాబ్ S10+ ధరలు చూస్తే 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ వైఫై మోడల్ అసలు ధర రూ.1,05,999 కాగా, ఆఫర్ ధర రూ.88,999. ఇక 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ 5జీ మోడల్ అసలు ధర రూ.1,20,999 కాగా, ఆఫర్ ధర రూ.1,03,999. వినియోగదారులు బ్యాంకుల ద్వారా (6 నెలలు), NBFCల ద్వారా (12 నెలల వరకు) నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. గెలాక్సీ ట్యాబ్ S10+ Wi-Fi వేరియంట్ కోసం, 15% డౌన్ పేమెంట్‌తో నెలవారీ ఈఎంఐ ఆప్షన్లు బ్యాంకుల ద్వారా రూ.14833, NBFCల ద్వారా రూ.7417, సాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా రూ. 6877గా ఉన్నాయి. 5G వేరియంట్ కోసం, 15% డౌన్ పేమెంట్‌తో నెలవారీ ఈఎంఐ ఆప్షన్లు బ్యాంకుల ద్వారా రూ.17333, NBFCల ద్వారా రూ.8667, సాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా రూ. 8036గా ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 11:37 am Digital Edition : Prabhanews
దసరా సేల్‌కు ముందే సూపర్ ఆఫర్… సాంసంగ్ ట్యాబ్‌పై రూ.17,000 డిస్కౌంట్ | Samsung Tab Gets a Rs 17000 Discount Ahead of the Dussehra Sale | బిజినెస్

Last Updated:Sep 08, 2026 11:30 AM ISTభారతదేశంలో గెలాక్సీ ట్యాబ్ S10+ పై అద్భుత పండుగ ఆఫర్లను సాంసంగ్ ప్రకటించింది. గెలాక్సీ ట్యాబ్ S10+ ఉత్పాదకత, సృజనాత్మకత, స్మార్ట్ లివింగ్ కోసం రూపొందించిన ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్‌పై లభించే ఫీచర్స్‌తో పాటు, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.దసరా సేల్‌కు ముందే సూపర్ ఆఫర్... సాంసంగ్ ట్యాబ్‌పై రూ.17,000 డిస్కౌంట్ (image: Samsung India)భారతదేశంలో పండుగ సీజన్‌కు ముందు, సాంసంగ్ ఈరోజు తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ట్యాబ్ S10+ టాబ్లెట్‌పై అద్భుత ఆఫర్లను ప్రకటించింది. గెలాక్సీ ట్యాబ్ S10+ అత్యాధునిక హార్డ్‌వేర్‌ను ఏఐ - ఆధారిత ఫీచర్లతో మిళితం చేస్తుంది. పని, వినోదం, స్మార్ట్ హోమ్ నిర్వహణ కోసం బహుముఖ పరికరాన్ని కోరుకునే నిపుణులు, సృజనాత్మక వ్యక్తులు, టెక్ ఔత్సాహికులకు ఇది చక్కటి ఎంపిక. గెలాక్సీ ట్యాబ్ S10+ ధరలు చూస్తే 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ వైఫై మోడల్ అసలు ధర రూ.1,05,999 కాగా, ఆఫర్ ధర రూ.88,999. ఇక 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ 5జీ మోడల్ అసలు ధర రూ.1,20,999 కాగా, ఆఫర్ ధర రూ.1,03,999. వినియోగదారులు బ్యాంకుల ద్వారా (6 నెలలు), NBFCల ద్వారా (12 నెలల వరకు) నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. గెలాక్సీ ట్యాబ్ S10+ Wi-Fi వేరియంట్ కోసం, 15% డౌన్ పేమెంట్‌తో నెలవారీ ఈఎంఐ ఆప్షన్లు బ్యాంకుల ద్వారా రూ.14833, NBFCల ద్వారా రూ.7417, సాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా రూ. 6877గా ఉన్నాయి. 5G వేరియంట్ కోసం, 15% డౌన్ పేమెంట్‌తో నెలవారీ ఈఎంఐ ఆప్షన్లు బ్యాంకుల ద్వారా రూ.17333, NBFCల ద్వారా రూ.8667, సాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా రూ. 8036గా ఉన్నాయి.మరింత చదవండి

Source link