Health: మూడు ఏళ్లుగా వంగిన మోకాలు.. పలుమార్లు ఆపరేషన్లు విఫలం.. హైదరాబాద్‌లో మళ్లీ నడిచిన సుడాన్ రోగి! | లైఫ్ స్టైల్
Last Updated:Aug 18, 2026 4:06 PM IST మోకాలి చుట్టూ గత ఆపరేషన్ల కారణంగా పెద్ద మచ్చలు ఏర్పడటం, ఎముకలు దెబ్బతినడం, మోకాలి సహజ ఆకారం మారిపోవడం, పాత గాయం వల్ల మోకాలిచిప్ప తీవ్రంగా దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ, మోకాళ్ల మార్పిడి శ్రస్త్ర చికిత్సతో పేషంట్ ఈరోజు లేచి నిలబడుతున్నాడు. News18 మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో…
