యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు ఆగస్టు 28, 2026 నుండి మారతాయి. డీసీసీ మార్కప్ 1.5% నుండి 3.5%కి పెరుగుతుంది. లేట్ పేమెంట్ ఫీజు, రివార్డ్స్, పేమెంట్ అడ్జస్ట్‌మెంట్‌లో మార్పులు ఉంటాయి.
Source link
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్… ఆగస్టు 28 నుంచి ఈ ఛార్జీలు పెరగనున్నాయి
