గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమ జ్వాలల ు
గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమ జ్వాలలు బెంగళూరులో జరుగబోయే జాతీయ ఓబీసీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ ప్రభన్యూస్ మంగళగిరి జులై 21: దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన బీసీల హక్కుల సాధన కోసం, కోట్లాదిమంది బీసీలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐక్యం చేసి,గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమ జ్వాలలను రగిలిస్తామని, ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు….
