Last Updated:
హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లిళ్ల వెనుక ఎన్నో సీక్రెట్స్ దాగి ఉంటాయి. అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) జీవితంలోనూ అలాంటి ఓ రహస్యం ఉంది. ఆమె బోనీ కపూర్‌ను (Boney Kapoor) పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ పెళ్లికి చాలా ఏళ్ల ముందే ఓ స్టార్ తెలుగు హీరోతో శ్రీదేవి పెళ్లి చేయాలని ఆమె తల్లి రాజేశ్వరి (Rajeswari Yanger) ఫిక్స్ అయింది. ఇంతకీ ఆయనెవరో తెలుసా?
