‘ఎన్‌బీకే 111’ షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో ఆయన తదుపరి సినిమాల భవితవ్యంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
Source link
Nandamuri Balakrishna: బాలకృష్ణకు సర్జరీ.. ఇక నటసింహం సినిమాలకు బ్రేక్ పడినట్లేనా? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్
