ప్రభన్యూస్

Vande Bharat Sleeper: ఢిల్లీలో రైలెక్కి పడుకుంటే తెల్లారేసరికి కాశీకి… వందే భారత్ స్లీపర్ విశేషాలివే |

Varanasi New Delhi Vande Bharat Sleeper train, Vande Bharat Sleeper train timings, Vande Bharat Sleeper route details, Vande Bharat Sleeper ticket booking, Indian Railways latest updates, new train services 2026, వందే భారత్ రైలు కొత్త అప్‌డేట్, వారణాసి ఢిల్లీ రైలు ప్రయాణ వివరాలు, కొత్త రైళ్ల ప్రారంభం 2026, రైల్వే ప్రయాణికులకు తాజా సమాచారం, వందే భారత్ రైలు స్టేషన్ల వివరాలుVaranasi New Delhi Vande Bharat Sleeper train, Vande Bharat Sleeper train timings, Vande Bharat Sleeper route details, Vande Bharat Sleeper ticket booking, Indian Railways latest updates, new train services 2026, వందే భారత్ రైలు కొత్త అప్‌డేట్, వారణాసి ఢిల్లీ రైలు ప్రయాణ వివరాలు, కొత్త రైళ్ల ప్రారంభం 2026, రైల్వే ప్రయాణికులకు తాజా సమాచారం, వందే భారత్ రైలు స్టేషన్ల వివరాలు

వారణాసి-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసుతో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటైన వారణాసికి, దేశ రాజధాని న్యూఢిల్లీకి మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. వారణాసికి ఏడాది పొడవునా భక్తులు, దేశ విదేశాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు వస్తుంటారు. న్యూఢిల్లీతో రాత్రిపూట రైలు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో మతపరమైన కార్యక్రమాలు, చదువు, ఉద్యోగాలు, ప్రభుత్వ పనులు, పర్యాటకం కోసం వెళ్లేవారికి ప్రయాణం మరింత సులభం కానుంది. ఈ రైలు వారణాసి నుంచి బయలుదేరి ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్, ఘజియాబాద్ స్టేషన్ల మీదుగా న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఈ స్టేషన్లు ముఖ్యమైన నగరాలకు అనుసంధానంగా ఉండటంతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రయాణికులకు కూడా ఉపయోగపడతాయి. దీంతో ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యం మరింత మందికి అందుబాటులోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 6:34 pm Digital Edition : Prabhanews