ప్రభన్యూస్

Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ క్రాష్!

ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలోని జోషీమఠ్–బద్రీనాథ్ మార్గంలో గల్లంతైన హెలికాప్టర్ కూలిపోయినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. పైలట్తో సహా మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్, భారీ హిమపాతం మధ్య మధ్యాహ్నం 1:14 గంటల ప్రాంతంలో బద్రీనాథ్ నుంచి బయలుదేరింది. హాథీ పర్వత్ ప్రాంతం సమీపంలో కంట్రోల్ రూమ్తో హెలికాప్టర్కు సంబంధాలు తెగిపోయాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 4:46 pm Digital Edition : Prabhanews