ప్రభన్యూస్

Balakrishna Aishwarya Rajesh: బాలయ్యపై కక్ష పెంచుకున్న టాలీవుడ్ తండ్రీ, కూతుళ్లు.. అప్పుడేమో తండ్రి వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు కూతురు ఏకంగా..! |


Aishwarya Rajesh, Aishwarya Rajesh Movies, Aishwarya Rajesh Latest News, Aishwarya Rajesh Movie News, Balakrishna, Balakrishna Movies, Balakrishna Latest News, Balakrishna Up coming Movies, బాలకృష్ణ, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్, ఐశ్వర్య రాజేష్, తెలుగు వార్తలు, Aishwarya Rajesh, Aishwarya Rajesh Movies, Aishwarya Rajesh Latest News, Aishwarya Rajesh Movie News, Balakrishna, Balakrishna Movies, Balakrishna Latest News, Balakrishna Up coming Movies, బాలకృష్ణ, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్, ఐశ్వర్య రాజేష్, తెలుగు వార్తలు,

ఇక రాజేష్.. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెలవంక’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే రెండు జెళ్ల సీత, ఆనంద భైరవీ వంటి సినిమాల్లో నటించాడు. కేవలం హీరోగానే కాకుండా పలు సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. బాలయ్యతో సీతారాముల కళ్యాణం, చిరంజీవితో పల్లెటూరి మొనగాడు, కృష్ణంరాజు దర్శఖత్వంలో ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మణ్ణ వంటి సినిమాల్లో విలన్ రోల్స్‌లో నటించాడు. ఇక ఇప్పుడు ఆయన కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఐశ్వర్య రాజేష్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 2:17 pm Digital Edition : Prabhanews
Balakrishna Aishwarya Rajesh: బాలయ్యపై కక్ష పెంచుకున్న టాలీవుడ్ తండ్రీ, కూతుళ్లు.. అప్పుడేమో తండ్రి వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు కూతురు ఏకంగా..! |

ఇక రాజేష్.. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన 'నెలవంక' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే రెండు జెళ్ల సీత, ఆనంద భైరవీ వంటి సినిమాల్లో నటించాడు. కేవలం హీరోగానే కాకుండా పలు సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. బాలయ్యతో సీతారాముల కళ్యాణం, చిరంజీవితో పల్లెటూరి మొనగాడు, కృష్ణంరాజు దర్శఖత్వంలో ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మణ్ణ వంటి సినిమాల్లో విలన్ రోల్స్‌లో నటించాడు. ఇక ఇప్పుడు ఆయన కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఐశ్వర్య రాజేష్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Source link