ప్రభన్యూస్

Gold Demand: బంగారం కొనుగోళ్లు పెరిగాయా? తగ్గాయా? లేటెస్ట్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు | Global Gold Demand Stays Unchanged at 1,269 Tonnes |

“ధరలకు అనుగుణంగా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు తగ్గినప్పటికీ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఓటీసీ పెట్టుబడులు పెరగడం వల్ల తొలి ఆరు నెలల్లో మొత్తం బంగారం డిమాండ్ 2 శాతం పెరిగింది” అని లూయిస్ స్ట్రీట్ తెలిపారు. 2026 రెండో భాగంలో పెట్టుబడులే బంగారం డిమాండ్ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉండొచ్చని ఆమె అంచనా వేశారు. అయితే పెట్టుబడి విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆసియా పెట్టుబడిదారుల నుంచి వచ్చే డిమాండ్, ఓటీసీ మార్కెట్ కార్యకలాపాలు…

Read Full News

Ramayana Trailer: రామాయణ ట్రైలర్ హైలైట్స్.. ఈ 5 సన్నివేశాలు సినిమా రేంజ్ మార్చేశాయి మావా..! |

4.09 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ‘రామాయణ’ ట్రైలర్ లో అబ్భురపరిచే ఎన్నో విజువల్స్ ఉన్నాయి. సన్నివేశాలకు తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ వీడియోలో ప్రధాన ఆకర్షణ అయింది. ‘రామానంద్‌ సాగర్‌’ సీరియల్ లో రాముడిగా నటించిన నటుడు అరుణ్‌ గోవిల్‌.. ఈ సినిమాలో దశరథుడిగా నటిస్తుండగా.. కౌసల్యగా ఇందిరా కృష్ణన్‌, కైకేయిగా లారాదత్త, సుమిత్రగా సోనల్‌ ఝా కనిపించనున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్‌ కొఠారే, హనుమాన్ గా సన్నీడియోల్, శతృఘ్నుడిగా నితీశ్‌ శర్మ,…

Read Full News

Hair Fall Prevention Tips: చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుందా? ఈ 7 రకాల ఆహారాలు తీసుకోండి చాలు.. ఎలాంటి ఇబ్బంది ఉండదు! |

4. నట్స్, గింజలు (Nuts and Seeds): బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్ ఇ, జింక్ మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు నానబెట్టిన గింజలు తినడం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. Source link

Read Full News

Brics Summit India:ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు.. పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు! |

Last Updated:Jul 30, 2026 12:50 PM IST సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు చైనా, రష్యా, ఇరాన్ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో వారు ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. credit: hindustan times భారత్ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) సదస్సు జరగనుంది. న్యూఢిల్లీలో నిర్వహించే ఈ మెగా…

Read Full News

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో 10 వేలకుపైగా పోస్టుల భర్తీ.

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో 10 వేలకుపైగా పోస్టుల భర్తీ. ప్రభ న్యూస్, అమరావతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,060 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచి దశలవారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రుల బృందం, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలి దశలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.రెండో దశలో…

Read Full News

Samsung Mobile: ఈ సాంసంగ్ మొబైల్ కోసం ఎగబడుతున్నారు… 72 గంటల్లోనే 2,71,000 ప్రీ ఆర్డర్స్ |

సాంసంగ్ 8వ తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు అయిన గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్8, గెలాక్సీ Z ఫ్లిప్8 భారత్‌లో ప్రీ-ఆర్డర్లలో కొత్త రికార్డు సృష్టించాయి. జూలై 22న భారత్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్లకు కేవలం 72 గంటల్లోనే 2,71,000కు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ మూడు కొత్త ఫోల్డబుల్ ఫోన్లకు వచ్చిన మొత్తం ప్రీ-ఆర్డర్లలో 45 శాతం టియర్-2 నగరాలు, వాటి కంటే చిన్న ప్రాంతాల నుంచి వచ్చాయి. ఈ అద్భుతమైన…

Read Full News

Diabetes: ఈ మూడు ఆకులు చాలు.. షుగర్ లెవెల్స్ ఇట్టే తగ్గించేయవచ్చు.. డాక్టర్ల బిగ్ క్లారిటీ!

మధుమేహాన్ని నియంత్రించడంలో కొన్ని సహజ ఆకులు సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ, వాటిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించరాదు. వైద్యుల సూచనతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News

Vande Bharat Train: కొత్త వందే భారత్ రైలు వచ్చేసింది… కానీ ప్రయాణికుల కోసం కాదు | India’s New Vande Bharat Isn’t for Passengers-It’s Built for Cargo |

ఈ పరీక్షల్లో లోడ్ ఉన్నప్పుడు, లోడ్ లేనప్పుడు 120, 130, 140, 145 కిలోమీటర్ల వేగాలతో ఆసిలేషన్ ట్రయల్స్ నిర్వహిస్తారు. అలాగే ఎమర్జెన్సీ బ్రేకింగ్ దూరం, కప్లర్ ఫోర్స్, మలుపుల్లో పనితీరు, ట్రాక్షన్, బ్రేకింగ్ సిస్టమ్, రీజెనరేటివ్ ఎనర్జీ, పాపిస్ వెరిఫికేషన్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం, డోర్ ఆపరేషన్, భద్రతా పరీక్షలు కూడా చేస్తారు. లైటింగ్, సీసీటీవీ సిస్టమ్‌లు, లోపలి పరికరాలు, షార్ట్ సర్క్యూట్ రక్షణ వంటి అంశాలపై కూడా స్టాటిక్ ఇన్‌స్పెక్షన్ ఉంటుంది. ఈ…

Read Full News

Shocking Incident: ఊరిలో పాతికేళ్ల యువకుడి సజీవ సమాధి.. 36 గంటల తర్వాత ఏమైందంటే..? | ట్రెండింగ్

Last Updated:Jul 30, 2026 10:58 AM IST Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. బ్రతకడానికి , కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే విన్యాసాలు, సర్కస్ ఫీట్లు పక్కవాళ్లకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి కాని చేసే వాళ్లకు మాత్రం కత్తి మీద సాములా ఉంటుందని చాలా మందికి తెలియదు. హర్యానాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. Haryana Live Burial Stunt Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు…

Read Full News

Google Pay SBI Credit Card: రూ.499తో కొత్త ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్… ఏడాదికి రూ.18,000 వరకు రివార్డ్స్ |

ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ సలీలా పాండే మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు రివార్డ్స్, ఎక్కువ సౌలభ్యం, మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. గూగుల్ పే సీనియర్ డైరెక్టర్ శరత్ బులుసు మాట్లాడుతూ, రోజువారీ డిజిటల్ పేమెంట్స్‌తో క్రెడిట్ వినియోగాన్ని మరింత సులభంగా అనుసంధానించేలా ఈ కార్డ్‌ను రూపొందించామని తెలిపారు. మొత్తంగా చూస్తే, యూపీఐతో అనుసంధానించిన క్రెడిట్ కార్డ్ సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐ కార్డ్, గూగుల్ పే…

Read Full News