ప్రభన్యూస్

E20 Petrol: ఈ20 పెట్రోల్ అమలుపై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ | No Evidence of Engine Damage From E20 Petrol, Centre Tells Lok Sabha |

e20 petrol rate, e20 petrol scooter, e20 petrol 1 litre price, e20 petrol when started in india, e20 petrol vs normal petrol, e20 petrol mileage, e20 petrol means, E20 petrol latest update, ethanol blended petrol India, ఈ20 పెట్రోల్ నిజాలు, ఎథనాల్ కలిపిన పెట్రోల్ అప్డేట్, పాత వాహనాలకు ఈ20 ఇంధనం, ఈ20 వల్ల ఇంజిన్ దెబ్బతింటుందా, కేంద్రం ఈ20 ప్రకటన, బైక్ కార్లకు ఈ20 సురక్షితమేనాe20 petrol rate, e20 petrol scooter, e20 petrol 1 litre price, e20 petrol when started in india, e20 petrol vs normal petrol, e20 petrol mileage, e20 petrol means, E20 petrol latest update, ethanol blended petrol India, ఈ20 పెట్రోల్ నిజాలు, ఎథనాల్ కలిపిన పెట్రోల్ అప్డేట్, పాత వాహనాలకు ఈ20 ఇంధనం, ఈ20 వల్ల ఇంజిన్ దెబ్బతింటుందా, కేంద్రం ఈ20 ప్రకటన, బైక్ కార్లకు ఈ20 సురక్షితమేనా

ARAI, SIAM, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), IIP, ఆటోమొబైల్ కంపెనీలు కలిసి ల్యాబ్ పరీక్షలు, రోడ్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించాయి. ఇందులో ఇంజిన్ మన్నిక, డ్రైవింగ్ పనితీరు, వాహనం స్టార్ట్ అయ్యే సామర్థ్యం, తుప్పు నిరోధకత, మెటీరియల్ అనుకూలత, ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం వంటి అనేక అంశాలను పరిశీలించారు. ఈ పరీక్షలన్నీ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఈ20 ఇంధనం సురక్షితమని నిర్ధారించాయి. ఈ అధ్యయనాల్లో పాత వాహనాల పనితీరులో కూడా పెద్దగా ఎలాంటి తేడా కనిపించలేదని వెల్లడైంది. ఈ20 వాడటం వల్ల అసాధారణంగా ఇంజిన్ దెబ్బతినడం లేదా ఎక్కువగా అరిగిపోవడం వంటి సమస్యలు గుర్తించలేదు. ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్, వాస్తవ వినియోగ అనుభవం అన్నింటిలోనూ ఈ20 వల్ల వాహనాల పనితీరుపై విస్తృత స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉందని ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రభుత్వం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 5:10 pm Digital Edition : Prabhanews