ప్రభన్యూస్

SBI Skill Loan: ఎస్‌బీఐ సూపర్ స్కీమ్… స్కిల్ కోర్సులు చేయడానికి రూ.7.5 లక్షల వరకు లోన్ | SBI Skill Loan Scheme: Get Up to Rs 7.5 Lakh |

sbi skill loan moratorium period, sbi skill loan maximum amount, sbi skill loan interest rate, sbi skill loan scheme age limit, sbi skill loan eligibility, skill loan scheme apply online, SBI education loan for skill courses, ఎస్‌బీఐ స్కిల్ లోన్, ఎస్‌బీఐ స్కిల్ లోన్ ఎలా పొందాలి, ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్, నైపుణ్య కోర్సులకు బ్యాంక్ రుణం, ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి పథకాలుsbi skill loan moratorium period, sbi skill loan maximum amount, sbi skill loan interest rate, sbi skill loan scheme age limit, sbi skill loan eligibility, skill loan scheme apply online, SBI education loan for skill courses, ఎస్‌బీఐ స్కిల్ లోన్, ఎస్‌బీఐ స్కిల్ లోన్ ఎలా పొందాలి, ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్, నైపుణ్య కోర్సులకు బ్యాంక్ రుణం, ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి పథకాలు

ఎస్‌బీఐ స్కిల్ లోన్ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థల్లో నైపుణ్య అభివృద్ధి కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం రూపొందించిన టర్మ్ లోన్ సదుపాయం. వృత్తిపరమైన విద్య, శిక్షణ అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ రుణాన్ని విద్యార్థులు కోర్సు ఫీజులు చెల్లించడానికి, అవసరమైన స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయడానికి, శిక్షణ పూర్తి చేయడానికి అవసరమైన ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఎస్‌బీఐ స్కిల్ లోన్ స్కీమ్ కింద కనీసం రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.7,50,000 వరకు రుణం పొందవచ్చు. ఈ మొత్తాన్ని ట్యూషన్ లేదా కోర్సు ఫీజులు, పరీక్ష ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబొరేటరీ ఫీజులు, కాషన్ డిపాజిట్, పుస్తకాలు, పరికరాలు, కోర్సుకు అవసరమైన ఇతర సాధనాల కొనుగోలు కోసం ఉపయోగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 6:25 pm Digital Edition : Prabhanews