ప్రభన్యూస్

Suriya: 'విశ్వనాథ్ & సన్స్' మూవీ నుంచి ది వెడ్డింగ్ సాంగ్ రిలీజ్..!

సూర్య హీరోగా, వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది వెడ్డింగ్ సాంగ్‌’ను మేకర్స్ రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వర పరిచిన ఈ పాటను స్వయంగా సూర్యనే ఆలపించాడు. విజువల్‌గా సాంగ్ మాత్రం చాలా గ్రాండియర్‌గా ఉంది. ఆగస్టు 14న ఈ…

Read Full News

Anti Paper Leak Bill: పేపర్ లీక్‌లకు చెక్.. కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో కొత్త సవరణ బిల్లు |

Last Updated:Jul 25, 2026 6:55 PM IST పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లులో పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించారు. News18 దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల చట్టానికి మరింత పదును పెడుతూ…

Read Full News

Kajal Aggarwal: కాజల్‌ను వణికించిన ఘటన.. ఒంటరిగా ఉన్నప్పుడు కారవాన్‌లోకి దూసుకొచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్.. షర్ట్ విప్పేసి, బాబోయ్ అరాచకం..! |

ఈ సినిమా కాజల్‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టిందంటే ఏకంగా రాజమౌళి ‘మగధీర’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్‌లో స్టార్ హీరోల రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్‌షా, ఎవడు, టెంపర్ ఇలా 5 ఏళ్ల గ్యాప్‌లోనే 8 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి మోస్ట్ సక్సెస్‌ ఫుల్ హీరోయిన్‌గా నిలిచిపోయింది….

Read Full News

Property Rights: తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఇవ్వవచ్చా? మిగతా పిల్లలు కోర్టుకు వెళ్లగలరా? |

ఈ అంశంపై రంగారెడ్డి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ రవి కుమార్ వాధ్యారపు న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ కీలక విషయాలను వివరించారు. ఆయన మాటల్లో, స్వయంగా సంపాదించిన ఆస్తిపై యజమానికి పూర్తి హక్కు ఉంటుందని, ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి లేదా ఇతర ఆస్తిని పిల్లల్లో ఒక్కరికి మాత్రమే బహుమతిగా (Gift Deed) ఇవ్వవచ్చని, లేదా…

Read Full News

Oral Health: పంటి నొప్పి, చిగుళ్ల వాపుతో బాధపడుతున్నారా.. మీ వంటగదిలోని ఈ ఒక్క వస్తువుతో అద్భుత ఉపశమనం..!

నోటి ఆరోగ్య సమస్యలకు లవంగం మంచి పరిష్కారం. యూజినాల్ అనే సమ్మేళనం బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలు నమలడం మంచిది. Source link

Read Full News

Chennai Love Story Movie: రికార్డు కలెక్షన్లు.. 'చెన్నై లవ్‌స్టోరీ' మూవీ ఫస్ట్ రోజే కుమ్మేసింది.. వామ్మో ఇన్ని కోట్లేంద్రా అయ్యా.!

నిన్న రిలీజైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. మరీ మఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌కు జనాలు పిచెక్కిపోయారు. Source link

Read Full News

Hydrogen Train: డీజిల్‌కు గుడ్‌బై.. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రికార్డు, ఎలా నడుస్తుందో తెలుసా? |

Last Updated:Jul 25, 2026 5:27 PM IST Hydrogen Train: భారతీయ రైల్వేలు పర్యావరణహిత రవాణా దిశగా కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు 1,200 కిలోమీటర్లకు పైగా విజయవంతంగా ప్రయాణించి, 3,200 లీటర్లకు పైగా డీజిల్‌ను ఆదా చేసింది. దీంతో స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. Source link

Read Full News

Edelweiss Mutual Fund: ఇక కోట్లు అవసరం లేదు.. రూ.100తోనే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం! | బిజినెస్

REIT అంటే ఏమిటి? REIT (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) అనేది పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులతో పెద్ద పెద్ద వాణిజ్య భవనాలు, ఐటీ పార్కులు, షాపింగ్ మాల్స్, ఆఫీస్ కాంప్లెక్స్‌లు వంటి ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే సంస్థ. ఈ ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయం లేదా ఇతర ఆదాయాన్ని పెట్టుబడిదారులకు పంపిణీ చేస్తుంది. అంటే, మీరు నేరుగా ఒక భవనం కొనుగోలు చేయకుండానే, రియల్ ఎస్టేట్ రంగం ద్వారా…

Read Full News

Nara Rohit: చెవిటి వాడికి నారా రోహిత్.. కాన్సెప్ట్ క్రేజీగా ఉందిగా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 25, 2026 5:10 PM IST చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి సినిమాలు చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు నారా రోహిత్. రాజకీయాల్లో చక్రాలు తిప్పిన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అవన్నీ కాదని సినిమాల్లోకి వచ్చాడు. News18 చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి సినిమాలు చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు నారా రోహిత్. రాజకీయాల్లో చక్రాలు తిప్పిన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అవన్నీ కాదని సినిమాల్లోకి వచ్చాడు. స్టార్…

Read Full News

Gehna Sippy Spotted At Hyderabad Event | హైదరాబాద్ వేడుకలో గెహనా సిప్పీ సందడి

నటి గెహనా సిప్పీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి హాజరై తన స్టైలిష్ లుక్తో అభిమానులు, ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Source link

Read Full News