ఈ సినిమా ‘చిట్టిబాబు’ అనే పాత్రలో కనిపించిన వెంకటేష్.. ఒక సాధారణ కుటుంబ జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు, అనూహ్య మలుపుల మధ్య కథను తన భుజాలపై వేసుకొని నడిపించాడు. కుటుంబ సంబంధాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు, కామెడీ , యాక్షన్ అన్నీ ఈ సినిమాలో చూడొచ్చు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.

