ప్రభన్యూస్

Silver Price Down: బంగారంలాంటి వార్త.. పాతాళానికి పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 11 నెలల్లో ఇదే భారీ పతనం! |

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,500గా ఉంది. శుక్రవారం ఇది రూ.1,300 తగ్గి రూ.1,45,200కు చేరింది. వెండి ధర అంతకంటే ఎక్కువగా పడిపోయింది. గత సెషన్‌లో స్వల్పంగా పెరిగిన వెండి, శుక్రవారం ఒక్కరోజే కిలోకు రూ.8,300 నష్టపోయింది. గురువారం కిలో వెండి రూ.1,98,500గా ఉండగా, శుక్రవారం రూ.1,90,200కు దిగొచ్చింది. ఈ లోహం చివరిసారిగా 2025 డిసెంబర్ 10న కిలోకు రూ.1.92 లక్షల స్థాయిలో ట్రేడైంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు ధర మరింత దిగువకు చేరింది.ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,500గా ఉంది. శుక్రవారం ఇది రూ.1,300 తగ్గి రూ.1,45,200కు చేరింది. వెండి ధర అంతకంటే ఎక్కువగా పడిపోయింది. గత సెషన్‌లో స్వల్పంగా పెరిగిన వెండి, శుక్రవారం ఒక్కరోజే కిలోకు రూ.8,300 నష్టపోయింది. గురువారం కిలో వెండి రూ.1,98,500గా ఉండగా, శుక్రవారం రూ.1,90,200కు దిగొచ్చింది. ఈ లోహం చివరిసారిగా 2025 డిసెంబర్ 10న కిలోకు రూ.1.92 లక్షల స్థాయిలో ట్రేడైంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు ధర మరింత దిగువకు చేరింది.

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,500గా ఉంది. శుక్రవారం ఇది రూ.1,300 తగ్గి రూ.1,45,200కు చేరింది. వెండి ధర అంతకంటే ఎక్కువగా పడిపోయింది. గత సెషన్‌లో స్వల్పంగా పెరిగిన వెండి, శుక్రవారం ఒక్కరోజే కిలోకు రూ.8,300 నష్టపోయింది. గురువారం కిలో వెండి రూ.1,98,500గా ఉండగా, శుక్రవారం రూ.1,90,200కు దిగొచ్చింది. ఈ లోహం చివరిసారిగా 2025 డిసెంబర్ 10న కిలోకు రూ.1.92 లక్షల స్థాయిలో ట్రేడైంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు ధర మరింత దిగువకు చేరింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 9:31 am Digital Edition : Prabhanews