మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో 2028 సింహస్థ కుంభమేళా ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సింహస్థ కుంభమేళా సందర్భంగా రహదారుల విస్తరణ కోసం బెగమ్ బాగ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో స్థానిక ముస్లిం సమాజానికి చెందిన వారు అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా ఖాళీ చేయగా, అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
Source link
