ప్రభన్యూస్

Hydrogen Train: డీజిల్‌కు గుడ్‌బై.. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రికార్డు, ఎలా నడుస్తుందో తెలుసా? |


Last Updated:

Hydrogen Train: భారతీయ రైల్వేలు పర్యావరణహిత రవాణా దిశగా కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు 1,200 కిలోమీటర్లకు పైగా విజయవంతంగా ప్రయాణించి, 3,200 లీటర్లకు పైగా డీజిల్‌ను ఆదా చేసింది. దీంతో స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 5:30 pm Digital Edition : Prabhanews
Hydrogen Train: డీజిల్‌కు గుడ్‌బై.. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రికార్డు, ఎలా నడుస్తుందో తెలుసా? |

Last Updated:Jul 25, 2026 5:27 PM ISTHydrogen Train: భారతీయ రైల్వేలు పర్యావరణహిత రవాణా దిశగా కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు 1,200 కిలోమీటర్లకు పైగా విజయవంతంగా ప్రయాణించి, 3,200 లీటర్లకు పైగా డీజిల్‌ను ఆదా చేసింది. దీంతో స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది.

Source link