Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు బిగ్ షాక్… ఆధార్, అకౌంట్, నెట్‌బ్యాంకింగ్ వివరాలు లీక్ | Bank of Baroda Cyberattack Hacker Claims Leak | బిజినెస్
Last Updated:Jul 27, 2026 3:37 PM IST బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్ దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. 1 టీబీ కస్టమర్ డేటా లీక్ అయింది. ఆధార్, ఖాతా వివరాలు, లోన్ అప్లికేషన్లు బహిర్గతం అయ్యాయి. Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు బిగ్ షాక్… ఆధార్, అకౌంట్, నెట్‌బ్యాంకింగ్ వివరాలు లీక్ (ప్రతీకాత్మక చిత్రం) బ్యాంకింగ్ రంగంలో డేటా భద్రతపై ఆందోళన పెంచే ఘటన చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్…
