రెండు, మూడు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈమె.. ప్రేమంటే ఇదేరా, ప్రేమతో రా, తొలి వలపు, ఫ్యామిలీ సర్కస్, నరసింహ నాయుడు వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక విక్రమమార్కుడు సినిమాలో రాజీవ్ కనకాల భార్యగా మాత్రం తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో భార్య భర్తలిద్దరూ నటించారు.

