Moss Removal: ఇంట్లో నేలపైన, మెట్లమీద పచ్చటి నాచు పట్టిందా.. శ్రమ లేకుండా చిటికెలో వదిలించే సింపుల్ ట్రిక్స్ ఇవే..! monsoon moss dangers prevention. |
నాచు చిన్న సమస్యగా కనిపించినా, దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని నిపుణుడు మృదుల్ కుమార్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సరైన పద్ధతిలో నాచును తొలగించడం, రసాయనాలు ఉపయోగించినప్పుడు భద్రతా నియమాలు పాటించడం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా శుభ్రపరిచే అలవాటు ఉంటే వర్షాకాలంలో కూడా ఇంటి నేలలు, మెట్లు, గోడలు, ప్రాంగణం సురక్షితంగా ఉండటంతో పాటు జారిపడే ప్రమాదాలను కూడా సులభంగా నివారించవచ్చు.(గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన…
