Maruti EV: ఫుల్ ఛార్జ్ చేస్తే 543 కిమీ జర్నీ… కిలోమీటర్‌కు రూ.4.39 అద్దె… ఈ మారుతీ ఎలక్ట్రిక్ కార్ సూపర్ | Maruti Suzuki e-Vitara Highlights |
మారుతి సుజుకి ఈ-విటారా సాధారణ విటారా ఎస్‌యూవీ స్టైల్‌ను కొనసాగిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపోయే ఆధునిక డిజైన్‌ను పొందింది. ఎస్‌యూవీ ఆకృతి అలాగే ఉంచి, ఈవీకి ప్రత్యేకమైన డిజైన్ అంశాలను జోడించారు. ముందు భాగంలో మూడు-పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, పియానో-బ్లాక్ ఎలిమెంట్స్‌తో కూడిన ఆధునిక బంపర్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ కలర్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో ఆకర్షణీయమైన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 3డీ డిజైన్…
