Cash on Delivery: ఆన్‌లైన్ షాపింగ్‌లో CoDదే హవా.. UPI ఉన్నాసరే.. ప్రజలు ఇలా ఎందుకు చేస్తున్నారు? | బిజినెస్
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన కథనం ప్రకారం.. దేశంలోని ఈ-కామర్స్ ఆర్డర్లలో ఇప్పటికీ సుమారు 60 శాతం వరకు CoD ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలు మరియు చిన్న పట్టణాల్లో ఈ వాటా 75 శాతం వరకు చేరుతోంది. మరోవైపు, క్విక్ కామర్స్ (Quick Commerce) విభాగంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఎక్కువ మంది వినియోగదారులు ముందుగానే డిజిటల్ చెల్లింపులు చేయడంతో CoD వాటా 5 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే…
