Pavala Shyamala: సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత.. ఉస్మానియా ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 6:16 AM IST Pavala Shyamala: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పావలా శ్యామల కన్నుమూశారు. తెరపై తనదైన హాస్యంతో నవ్వించే ఆమె ఇక లేరనే వార్త టాలీవుడ్‌ని విషాదంలో ముంచేసింది. News18 తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యం, క్యారెక్టర్ నటనతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…

Read Full News

Anti-Paper Leak Law: జెన్ జీ ఎదురుచూస్తోంది.. నేడు పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ |

బిల్లులోని కీలక ముఖ్యాంశాలు, కఠిన శిక్షలు: ది హిందూ రిపోర్టుల ప్రకారం గతంలో ఉన్న 2024 చట్టాన్ని ఈ కొత్త సవరణ బిల్లు ద్వారా మరింత కఠినతరం చేశారు. * పేపర్ లీకేజీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్పడే వ్యక్తులకు గరిష్ట జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. అలాగే, విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెంచారు. * పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసే ప్రైవేట్ లేదా అనుబంధ…

Read Full News

Allu arjun: ‘రాకా’లో బన్నీ ఎంట్రీకి అట్లీ మాస్టర్ ప్లాన్.. థియేటర్లు షేక్ అవ్వడం పక్కా..! | తెలుగు సినిమా వార్తలు

తాజా సమాచారం ప్రకారం, చిత్రబృందం త్వరలో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లోనే అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సాధారణ హీరో ఎంట్రీలా కాకుండా, సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచే విధంగా ఈ సన్నివేశాన్ని అట్లీ డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒక్క సీన్ కోసమే ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ ఎగ్జిక్యూషన్‌తో ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్…

Read Full News

Jr NTR: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. అభిమానులకు టెన్షన్! అసలు ఎలా జరిగింది? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 27, 2026 10:08 PM IST టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సందర్భంగా భుజానికి గాయపడ్డారు. వైద్యులు 6 నుంచి 8 వారాల విశ్రాంతి సూచించగా, రాబోయే చిత్రాల షూటింగ్‌లు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ చరణ్ గాయాల తర్వాత మరో స్టార్ హీరోకు గాయం కావడం చర్చనీయాంశమైంది. News18 టాలీవుడ్ స్టార్ హీరో, “మ్యాన్ ఆఫ్ మాసెస్” జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్వల్పంగా గాయపడినట్లు…

Read Full News

CJP Spokesperson Ratna : చట్టపరమైన పోరాటానికి సిద్ధం!

దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారుల అరెస్టులు, నిర్బంధాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి రత్నా కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల వ్యవహారంపై చట్టపరమైన పోరాటం చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేసిన వారందరికీ న్యాయపరమైన సహాయం అందిస్తామని, బాధితుల హక్కుల కోసం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. Source link

Read Full News

AI: మానవ మేదస్సుకు AI ప్రత్యామ్నయమా… అక్కున చేర్చుకోవాలా… ఆమడ దూరంలో ఉండాలా…? |

హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. భవిష్యత్తులో AI మనుషులను పూర్తిగా భర్తీ చేస్తుందా? ఉద్యోగాలు ఉంటాయా? విద్యార్థులు ఏ కోర్సులు చదవాలి? తదిరత సందేహాలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా పెగా ఏఐ (PEGA AI) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్ ఆఫ్ మార్కెటింగ్ డాన్ షూర్మన్, పెగా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ దీపక్…

Read Full News

Top 10 News: తెలుగు రాష్ట్రాల టాప్ న్యూస్.. 5 నిమిషాల్లో ఈజీగా తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link

Read Full News

RBI: 10, 20 రూపాయల ప్లాస్టిక్ నోట్లకు మోదీ ప్రభుత్వం ఆమోదం.. పాత కాగితపు నోట్లు రద్దవుతాయా?

Plastic currency: దేశంలో రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ఫీల్డ్ ట్రయల్‌కు RBI ఆమోదం లభించింది. రూ. 100 కోట్ల నోట్లతో ప్రయోగం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పాత కాగితపు నోట్లు రద్దవుతాయా? UPIపై ప్రభావం ఉంటుందా? పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

Anakapalli Movie: రా, రస్టిక్‌గా 'అనకాపల్లి' ట్రైలర్.. నెక్స్ట్ లెవల్ అంతే..!

విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న మూవీ ‘అనకాపల్లి’ . ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాలో తారక్ పొన్నప్ప పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. లవ్, యాక్షన్, ఎమోషన్స్‌తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లేతో పాటు కీలక పాత్రలో నటిస్తుండగా, ఇంద్రజ, నందినీ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. Source link

Read Full News

బీఎస్-6 వాహనదారులకు గుడ్ న్యూస్… పీయూసీ విషయంలో మారనున్న నిబంధనలు | Relief for Vehicle Owners BS-VI Cars May Get Longer PUCC Validity | బిజినెస్

Last Updated:Jul 27, 2026 8:45 PM IST బీఎస్-6 వాహనాలకు పీయూసీసీ గడువు పెంచే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. MoRTH ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్-6 వాహనదారులకు గుడ్ న్యూస్… పీయూసీ విషయంలో మారనున్న నిబంధనలు (ప్రతీకాత్మక చిత్రం) వాహన యజమానులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఆరు సంవత్సరాల లోపు ఉన్న బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ప్రైవేట్ వాహనాలకు కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం (పీయూసీసీ) గడువును ప్రస్తుత…

Read Full News