ప్రభన్యూస్

World's Most Beautiful Boarding School: 172 ఏళ్ల హిస్టరీ కలిగిన పాఠశాల.. మన దగ్గరున్న ఈ వరల్డ్ బ్యూటిఫుల్ బోర్డింగ్ స్కూల్ పేరు 99% మందికి తెలియదు

World’s Most Beautiful Boarding School: హిమాలయ కొండల మధ్య నెలకొని 170 సంవత్సరాలకు పైగా సుసంపన్నమైన చరిత్రను కలిగి ఉన్న ఈ పాఠశాల ప్రాంగణం. దాని అద్భుతమైన భౌగోళిక ప్రదేశం, వారసత్వ వాస్తుశిల్పం, విశిష్టమైన విద్యా వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. Source link

Read Full News

Mosquito Coils: దోమల కాయిల్ వెలిగిస్తున్నారా? జాగ్రత్త.. ఊపిరితిత్తులు, మెదడుకు ప్రమాదం! |

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు దోమల కాయిల్స్ వాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. చిన్నారుల శ్వాసకోశ వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో, ఈ పొగ వారికి ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనివల్ల శ్వాస సమస్యలు, కళ్లలో మంట, తలనొప్పి, చికాకు, అలర్జీలు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలు ఉన్న గదుల్లో దోమల కాయిల్స్ వెలిగించకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News

Train Viral Video: రన్నింగ్ ట్రైన్ ఏసీ కోచ్ అప్పర్ బెర్త్‌లో ఏంట్రా బాబు ఈ పనులు.. ప్రయాణికుడి చేష్టలతో నెటిజన్లు ఫైర్ | ట్రెండింగ్

Last Updated:Jul 28, 2026 9:45 AM IST Train Viral Video: భక్తి, విశ్వాసం పేరుతో కొందరు చేసే పనులు పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించడమే కాదు వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. పక్కవాళ్లకు అసౌకర్యంగా ఉన్నప్పటికి తమలో ఉన్న భక్తిని నలుగురిలో చాటుకోవాలనే తపనో లేక నిత్య పూజలు చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే కరుణిస్తాడనే గుడ్డి నమ్మకమో తెలియదు కాని ఓ వ్యక్తి కదులుతున్న రైలులో…

Read Full News

Ebola outbreak Congo: మళ్లీ ఎబోలా టెన్షన్.. కాంగోలో విజృంభణ.. వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన |

ప్రస్తుతం కాంగోలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జూలై చివరి నాటికి 2,500కు పైగా నిర్ధారిత కేసులు, 1,000కి పైగా మరణాలు నమోదయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం మరణాల సంఖ్య 1,400 దాటింది. కొత్త కేసుల్లో ఎక్కువ కేసులు.. ఇప్పటివరకూ గుర్తించిన కాంటాక్ట్‌లను దాటి.. వేరే ప్రాంతాల్లో నమోదైనవి. అంటే దాని అర్థం.. ఈ వ్యాధి.. మరిన్ని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్లే. అంటే.. దీన్ని కంట్రోల్ చెయ్యడం మరింత కష్టం అవుతున్నట్లేనని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇవి…

Read Full News

Gold Price Today: ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | బిజినెస్

Last Updated:Jul 28, 2026 9:10 AM IST Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా.. తగ్గాయో తెలుసా? దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో, మరోవైపు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఒకేసారి తెలుసుకుందాం. News18 అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed)…

Read Full News

ITR Filing 2026: ITR ఫైలింగ్‌కు 3 రోజులే గడువు.. ఈ 5 తప్పులు చేస్తే నోటీసులు రావొచ్చు!

ITR Filing Deadline 2026: అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించిన ITR దాఖలుకు మరో మూడు రోజులే గడువు ఉంది. చివరి నిమిషంలో రిటర్న్ ఫైల్ చేసే వారు తొందరపాటుతో చేసే కొన్ని సాధారణ తప్పులు రీఫండ్ ఆలస్యం, అదనపు పన్ను డిమాండ్‌లు లేదా ఆదాయపు పన్ను శాఖ నోటీసులకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Source link

Read Full News

Gen Z Cases: ఢిల్లీ జెన్ జీ కేసులు రద్దు కావా? ఎత్తివేయడం కష్టమా? చట్టం ఏం చెబుతోంది? ఏంటి సమస్య? |

కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో CJP ప్రతినిధులు 3 రౌండ్ల చర్చలు జరిపి, జులై 25న తమ 36-37 రోజుల ఆందోళనను ఉపసంహరించుకున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ సంబంధిత ఆత్మహత్యల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు CJP ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలోని 20-30 కేసులతో పాటూ, ఇతర రాష్ట్రాల్లోని కేసులను కూడా ఉపసంహరించుకుంటామనీ, భవిష్యత్తులో కొత్త కేసులు పెట్టబోమని హామీ ఇచ్చింది….

Read Full News

Stocks to Watch Today: స్టాక్ మార్కెట్‌లో ఈరోజు బంగారు అవకాశం.. ఈ షేర్లు కొంటే లాభాలే? |

ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌లో వైర్స్ & కేబుల్స్ రంగానికి చెందిన RR కేబుల్, పాలీక్యాబ్, KEI ఇండస్ట్రీస్ ఉన్నాయి. Citi RR కేబుల్‌పై ‘Buy’ రేటింగ్‌తో రూ.3,000 టార్గెట్ ధరను నిర్ణయించగా, కంపెనీ రెవెన్యూ, EBITDA, PAT అంచనాలను మించి నమోదయ్యాయని పేర్కొంది. వైర్స్ & కేబుల్స్ వ్యాపారం బలమైన వృద్ధిని నమోదు చేయగా, FMEG విభాగం బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోవడంతో FY27-29 ఆదాయ అంచనాలను 4-6% పెంచింది. మరోవైపు CLSA పాలీక్యాబ్‌పై ‘Outperform’ రేటింగ్‌తో రూ.10,150,…

Read Full News

Post Office: పోస్టాఫీస్ కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి డాక్యుమెంట్, పార్శిల్ పంపేవారికి కొత్త రూల్స్! | బిజినెస్

న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ మార్పులతో పాటు తపాలా శాఖ ’24 స్పీడ్ పోస్ట్’, ’48 స్పీడ్ పోస్ట్’ సేవలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు, ఛార్జీల వివరాలను కూడా విడుదల చేసింది. రిటైల్ వినియోగదారులు, అలాగే భారీ సంఖ్యలో తపాలా సేవలను వినియోగించే బల్క్ కస్టమర్ల కోసం వేర్వేరు ధరలను నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డాక్యుమెంట్ అంటే ఏమిటి? తపాలా శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్…

Read Full News

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ రేట్ల అప్‌డేట్.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో లీటర్ ధర ఎంత? | బిజినెస్

Last Updated:Jul 28, 2026 6:29 AM IST Petrol and Diesel Prices Today July 28: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు విడుదల చేసిన తాజా ధరల ప్రకారం, జూలై 28న తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి భారీ మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లో గత…

Read Full News