విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న మూవీ ‘అనకాపల్లి’ . ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాలో తారక్ పొన్నప్ప పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. లవ్, యాక్షన్, ఎమోషన్స్‌తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లేతో పాటు కీలక పాత్రలో నటిస్తుండగా, ఇంద్రజ, నందినీ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Source link
Anakapalli Movie: రా, రస్టిక్‌గా 'అనకాపల్లి' ట్రైలర్.. నెక్స్ట్ లెవల్ అంతే..!
