ప్రభన్యూస్

PM Modi Reels: ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. రికార్డు స్థాయిలో పెరిగిన ఫాలోవర్లు |

Last Updated:Jul 28, 2026 12:02 PM IST PM Modi Reels: నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకోవడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తులు. ఆయన తన మైనస్‌లను బాగా గమనించుకుంటారు. వాటిని ప్లస్‌గా మార్చడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తారు. గతంలో ఇలాగే చేసి, సక్సెస్ సాధించారు. ఇప్పుడు జెన్ జీ యువతను ఆకట్టుకునేందుకు ఆయన.. సోషల్ మీడియాపై తన అస్త్రాలను వదులుతున్నారు. ఇన్‌స్టా రీల్స్ ద్వారా జెన్ జీ యూత్‌ని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా పెరిగిన…

Read Full News

Instagram Ban: ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ నిజంగానే బ్యాన్ అవుతుందా? వైరల్ పోస్టు వెనుక అసలు నిజం ఇదే | Government Debunks Viral Claim of Instagram Ban | బిజినెస్

Last Updated:Jul 28, 2026 11:58 AM IST Instagram Ban | ఆగస్టు 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ పూర్తిగా బ్యాన్ అవుతుందనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. దీంతో చాలా మంది వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వార్త పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించింది. Instagram Ban: ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ నిజంగానే బ్యాన్ అవుతుందా?…

Read Full News

Health Tips: బాబోయ్, శరీరంలోని ఈ 3 భాగాల్లో దురద వస్తే జాగ్రత్త.. ఆ వ్యాధులు ఉన్నట్లే! |

అరచేతులు, పాదాల్లో తరచూ దురద వస్తే రాత్రి సమయంలో ముఖ్యంగా నిద్రపోయే వేళ చేతుల అరచేతులు, పాదాల అడుగుభాగంలో ఎక్కువగా దురద వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ సలీం జైదీ ప్రకారం, ఇది కాలేయం (లివర్) లేదా మూత్రపిండాల (కిడ్నీ) పనితీరు సరిగా లేకపోవడానికి సంకేతం కావచ్చు. కాలేయం సరిగా పనిచేయనప్పుడు రక్తంలో బైల్ ఆమ్లాలు పెరిగి చర్మంలో దురదను కలిగించవచ్చు. దురదతో పాటు కళ్లలో పసుపు రంగు కనిపించడం, తీవ్రమైన అలసట, పొత్తికడుపు కుడి వైపున నొప్పి వంటి లక్షణాలు…

Read Full News

Skyroot Aerospace: ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల భేటీ.. విక్రమ్ రాకెట్ విజయంపై హర్షం |

Last Updated:Jul 28, 2026 11:28 AM IST Skyroot Aerospace: స్కైరూట్ వ్యవస్థాపకులతో జరిగిన చర్చలు చాలా అద్భుతంగా ఉన్నాయనీ, వారు ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం గురించి, భవిష్యత్తు అంతరిక్ష ప్రణాళికల గురించి వారి ఆలోచనలను వినడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు. ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుల భేటీ (Image – x – @SkyrootA) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల…

Read Full News

Indian Currency: RBIకి నచ్చినప్పుడు కొత్త నోట్లు ముద్రించొచ్చా? పాత నోట్లు రద్దు చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది? |

న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఇవి తేమ, నీరు, దుమ్ము, చిరిగిపోవడం వంటి సమస్యలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో నోట్లు త్వరగా పాడవకుండా ఉండటమే కాకుండా, మళ్లీ మళ్లీ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. అలాగే నకిలీ నోట్ల తయారీని అడ్డుకునే ఆధునిక భద్రతా ఫీచర్లను కూడా పాలిమర్ నోట్లలో సులభంగా అమర్చవచ్చు. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా,…

Read Full News

Amarnath Yatra Pilgrims Bus Accident: అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్ యాక్సిడెంట్.. పలువురికి తీవ్రగాయాలు |

Last Updated:Jul 28, 2026 11:36 AM IST Amarnath Yatra Pilgrims Bus Accident: జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. News18 Amarnath Yatra Pilgrims Bus Accident: అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో గండ్ సమీపంలోని హరిగనివాన్ వద్ద ఉన్న…

Read Full News

Lenin Movie: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'లెనిన్'.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా అయ్యా..!

‘లెనిన్’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టింది. వీకెండ్స్ మాత్రమే కాదు.. వీక్ డేస్‌లోనూ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వీర విహారం సృష్టిస్తుంది. Source link

Read Full News

Hyderabad City Tour: తక్కువ ఖర్చుతో హైదరాబాద్ సిటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రూ.550ల ప్యాకేజీ మీ కోసమే! | బిజినెస్

ఈ పర్యటనలో ముందుగా బిర్లా మందిర్‌ను సందర్శిస్తారు. అనంతరం నిజాం పాలన వైభవాన్ని ప్రతిబింబించే చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్మినార్, మక్కా మసీదు సందర్శన ఉంటుంది. అనంతరం లాడ్ బజార్‌లో కొంత సమయం షాపింగ్‌కు కేటాయిస్తారు. ముత్యాలు, గాజులు, సంప్రదాయ ఆభరణాలకు ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని అరుదైన…

Read Full News

South Indian Cinema: శృతి మించుతున్న వీరాభిమానం.. థియేటర్లలో బాణసంచా.. ప్రాణాల మీదకు తెస్తున్న ఫ్యాన్ కల్చర్ |

కొందరు తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు మాత్రం అభిమానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవినే తీసుకుంటే.. దశాబ్దాలుగా ఆయన ఫ్యాన్స్.. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్త దానాల వంటివి చేస్తూ.. అభిమానం అంటే ఇలా ఉండాలి అనిపిస్తున్నారు. ఇదే విధంగా రజనీకాంత్, విజయ్ లాంటి నటులు కూడా తమ ఫ్యాన్స్‌తో మంచి పనులు చేయిస్తున్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు స్వాగతిస్తారు. ఈ అభిమానానికి అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ థియేటర్లు…

Read Full News