Plastic currency: దేశంలో రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ఫీల్డ్ ట్రయల్‌కు RBI ఆమోదం లభించింది. రూ. 100 కోట్ల నోట్లతో ప్రయోగం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పాత కాగితపు నోట్లు రద్దవుతాయా? UPIపై ప్రభావం ఉంటుందా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Source link
RBI: 10, 20 రూపాయల ప్లాస్టిక్ నోట్లకు మోదీ ప్రభుత్వం ఆమోదం.. పాత కాగితపు నోట్లు రద్దవుతాయా?
