అమృత్ పనులు ఆలస్యమైతే చర్యలే.. నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముందని బండి సంజయ్ హెచ్చరిక..!

బండి సంజయ్: తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కరెంట్ బిల్లులు, జీతాలకు మళ్లిస్తోంది. Source link

Read Full News

8th Pay Commission: ఇప్పటివరకు 8వ వేతన సంఘం అప్‌డేట్స్ ఇవే… రూ.18 వేల జీతం రూ.69 వేలకు పెరగొచ్చా? |

ప్రస్తుత బేసిక్ పే ప్రకారం 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.68,940కి, రూ.25,500 నుంచి రూ.97,665కి, రూ.35,400 నుంచి రూ.1,35,582కి, రూ.44,900 నుంచి రూ.1,71,967కి, రూ.56,100 నుంచి రూ.2,14,863కి పెరుగుతుంది. ఉద్యోగ సంఘాలు హెచ్‌ఆర్‌ఏలో కూడా మార్పులు కోరుతున్నాయి. ఎక్స్, వై, జెడ్ కేటగిరీ నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ రేట్లను వరుసగా 40 శాతం, 35 శాతం, 30 శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ…

Read Full News

Varanasi:’వారణాసి’ లో స్లో-మోషన్ జంప్స్.. సినిమాలో మెయిన్ సీన్స్ లీక్ చేసిన ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియా షేక్! |

Last Updated:Jul 17, 2026 4:38 PM IST ప్రియాంక చోప్రా తాజాగా ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర, యాక్షన్ సన్నివేశాలు, రాజమౌళి వర్కింగ్ స్టైల్‌పై ఆమె చెప్పిన మాటలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. Source link

Read Full News

మీ కార్ కలర్ మీ పర్సనాలిటీ చెబుతుందా? రెడ్, బ్లాక్, వైట్, సిల్వర్… ఈ రంగులకు అర్థాలేంటీ? | From Red to White: The Personality Behind Your Car Color |

Last Updated:Jul 17, 2026 6:07 PM IST Car Colour | కారు రంగు అనేది కేవలం అందం కోసం చేసే ఎంపిక మాత్రమే కాదు. రెడ్, బ్లాక్, వైట్, సిల్వర్… ఇలా మీరు ఎంచుకున్న రంగు మీ అభిరుచి, జీవనశైలి, వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో తెలుసుకుందాం. Source link

Read Full News

Indian Railway: టిక్కెట్ లేకుండా రైలు ఎక్కింది.. టీటీఈ ఫైన్ వేశారు, ఆ తర్వాత జరిగిన దానికి టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌కు చెమటలు పట్టాయి.

భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత కోసం ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బందితో పాటు టికెట్ ఎగ్జామినర్లు (TTEలు) కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. కొందరు స్టేషన్లలో విధులు నిర్వహిస్తే, మరికొందరు రైళ్లలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తుంటారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవడం వారి బాధ్యతల్లో ఒకటి. Source link

Read Full News

Shocking Crime: దైవ దర్శనం పేరుతో అరాచకం.. భర్తను దారుణంగా హత్య చేయించిన భార్య అరెస్ట్!

పవిత్రమైన అమావాస్య రోజు దైవ దర్శనం కోసం భర్తతో కలిసి గుడికి వెళ్లిన ఒక ఇల్లాలు.. ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హత్య చేయించింది. ఏమీ ఎరగని పసిబిడ్డ కళ్లెదుటే కట్టుకున్న భర్తను కిరాతకంగా నరికించి అమానుషంగా ప్రవర్తించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. Source link

Read Full News

Telangana: ఉద్యోగులకు శుభవార్త.. కొత్త హెల్త్ స్కీమ్ ప్రారంభం.. 886 ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 3:54 PM IST తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ పోర్టల్‌ను ప్రారంభించి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఏఐ చిత్రం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) ప్రారంభమైంది. ఎన్‌ఈహెచ్‌ఎస్‌ పోర్టల్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల నేతలకు…

Read Full News

Richest Temples: తిరుమల ఒక్కటే కాదు, ఇవి కూడా ధనిక దేవాలయాలు… బంగారం, డబ్బుతో కళ్లు చెదిరే సంపద |

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేశంలో అత్యంత సంపన్నమైన ఆలయ ట్రస్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని ఆస్తుల విలువ సుమారు రూ.2.26 లక్షల కోట్లుగా అంచనా. టీటీడీ తాజా వైట్ పేపర్ ప్రకారం, ఈ ఆస్తుల్లో బంగారం నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ ట్రస్ట్‌కు ప్రతి ఏడాది రూ.5,100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. భక్తులు సమర్పించే విరాళాల ద్వారా ఏడాదికి దాదాపు…

Read Full News

Samantha: గుట్టుచప్పుడు కాకుండా సమంత సీమంతం.. ఫొటోలు లీక్.. నిజమేనా? అసలు విషయం ఇదే.. |

వైరల్ అవుతున్న చిత్రాల్లో సమంత సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బేబీ షవర్ వేడుకలో పాల్గొన్నట్లు కనిపించింది. పూలతో అలంకరించిన వేదిక, ప్రత్యేకమైన డెకరేషన్, సమంత ముఖంలో కనిపించిన ఆనందం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Source link

Read Full News

Blue Cheese: బ్లూ చీజ్‌లో ఫంగస్ ఎందుకు ఉంటుంది..? కుళ్ళిపోయినట్లుగా ఉన్న ఎందుకు ఇష్టంగా తింటారు..? |

Blue Cheese Fungus: పిజ్జాలో అయినా, శాండ్‌విచ్‌లలో అయినా చీజ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. మొజారెల్లా, చెడ్డార్, రికోటా, ఫెటా , కాటేజ్ చీజ్ వంటి అనేక రకాల చీజ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రతిదానికీ దాని ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అయితే మార్కెట్లో “బ్లూ చీజ్” కూడా లభిస్తుందని మీకు తెలుసా? ఇది పసుపు రంగులో ఉండి, దానిపై ఆకుపచ్చ-నీలి రంగు మచ్చలు ఉంటాయి. Source link

Read Full News