Blue Cheese Fungus: పిజ్జాలో అయినా, శాండ్‌విచ్‌లలో అయినా చీజ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. మొజారెల్లా, చెడ్డార్, రికోటా, ఫెటా , కాటేజ్ చీజ్ వంటి అనేక రకాల చీజ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రతిదానికీ దాని ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అయితే మార్కెట్లో “బ్లూ చీజ్” కూడా లభిస్తుందని మీకు తెలుసా? ఇది పసుపు రంగులో ఉండి, దానిపై ఆకుపచ్చ-నీలి రంగు మచ్చలు ఉంటాయి.

