Last Updated:
ప్రియాంక చోప్రా తాజాగా ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర, యాక్షన్ సన్నివేశాలు, రాజమౌళి వర్కింగ్ స్టైల్‌పై ఆమె చెప్పిన మాటలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
