భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత కోసం ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బందితో పాటు టికెట్ ఎగ్జామినర్లు (TTEలు) కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. కొందరు స్టేషన్లలో విధులు నిర్వహిస్తే, మరికొందరు రైళ్లలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తుంటారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవడం వారి బాధ్యతల్లో ఒకటి.
Source link
Indian Railway: టిక్కెట్ లేకుండా రైలు ఎక్కింది.. టీటీఈ ఫైన్ వేశారు, ఆ తర్వాత జరిగిన దానికి టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌కు చెమటలు పట్టాయి.
