Pune Murder Case: పూణే మర్డర్ కేసులో సంచలనం.. కేతన్‌ను చంపేందుకు ఇంత పెద్ద ప్లాన్ వేశారా ! |

Last Updated:Jul 17, 2026 3:07 PM IST పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్‌ను స్వయంగా చంపడానికి ముందు, నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ను సంప్రదించారు. పూణేలోని ఒక కేఫ్‌లో వారితో రహస్యంగా సమావేశం అయ్యారని పోలీసుల దర్యాప్తులో తేలింది. Source link

Read Full News

Black Sand: ఆ బీచ్‌లో కనిపించే నల్లటి ఇసుక రహస్యం ఇదే.. కాలుష్యం కాదు, కోట్ల విలువైన ప్రకృతి సంపద..! Visakhapatnam Black Sand. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 17, 2026 5:07 PM IST విశాఖ బీచ్‌లోని నల్లటి ఇసుక కాలుష్యం కాదు, అది విలువైన ఖనిజ సంపద అని ప్రొఫెసర్ ఎం. జగన్నాథరావు తెలిపారు. ఇందులో ఇల్మనైట్, టైటానియం వంటి హెవీ మినరల్స్ ఉంటాయి. + News18 విశాఖపట్నం బీచ్ రోడ్డులో తరచూ కనిపించే నల్లటి ఇసుకను చూసి చాలామంది అది కాలుష్యం ప్రభావమని భావిస్తుంటారు. అయితే ఆ అపోహలకు ప్రముఖ భూభౌతిక శాస్త్రవేత్త, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్…

Read Full News

మారుమూల గిరిజన గ్రామం నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు.. కొలాం యువతి కన్నీబాయి సాహస గాథ..! |

Last Updated:Jul 17, 2026 4:38 PM IST కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మడావి కన్నీబాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికైంది. ఆమె జాతీయ పతాకాన్ని ఎగురవేయనుంది. + News18 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గిరిజన గూడెం నుంచి బయలుదేరిన ఓ యువతి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్వత యాత్రల్లో ఒకటైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటోంది. కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన కొలాం…

Read Full News

PowerNAP: హైవేపై ప్రమాదాలకు చెక్… హైదరాబాద్ యువకుడి సూపర్ ఐడియా

హైవేపై గంటల ప్రయాణం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే సరైన సౌకర్యం దొరకడం కష్టం. ఈ సమస్యకు టెక్నాలజీతో పరిష్కారం చూపేందుకు హైదరాబాద్‌కు చెందిన పవర్‌న్యాప్ సొల్యూషన్స్ స్మార్ట్ రెస్ట్ పాడ్స్‌ను తీసుకొచ్చింది. డ్రైవర్‌లు, ప్రయాణికులు సురక్షితంగా కొద్దిసేపు నిద్రపోయి మళ్లీ ప్రయాణం కొనసాగించేలా ఈ స్టార్టప్ కొత్త మార్గాన్ని చూపిస్తోంది. Source link

Read Full News

Meenakshi Chaudhary | Tollywood Buzz | హైదరాబాద్ ఈవెంట్లో మెరిసిన మీనాక్షి చౌదరి

హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మీనాక్షి చౌదరి ఆకర్షణీయమైన లుక్తో సందడి చేస్తూ అభిమానులు, అతిథుల దృష్టిని ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Source link

Read Full News

Obesity: ఊబకాయం చికిత్సలో కొత్త ట్రెండ్.. ఈ థెరపీలతో డయాబెటిస్ కూడా కంట్రోల్!

Obesity Treatment: ఊబకాయం తగ్గించుకోవడానికి కేవలం డైట్, జిమ్ మాత్రమే సరిపోవా? తెలుగు రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్న GLP-1 థెరపీల డిమాండ్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Baba Vangas Prediction: ఒక భారీ వాన పడలేదు.. ఎల్‌నిలో‌తో వినాశనం సమీపిస్తోందా?.. బాబా వెంగా జోస్యం నిజమవుతుందా?

గ్లోబల్ వార్మింగ్‌పై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అడవుల నేలలోని లోతైన కార్బన్ నిల్వలు కూడా కరుగుతున్నాయని, దీంతో భూమి మరింత వేడెక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాబా వెంగా జోస్యాలపై కూడా మరోసారి చర్చ మొదలైంది. Source link

Read Full News

LPG Cylinder Booking: ఎల్‌పీజీ సిలిండర్ వాడే వారికి బిగ్ షాక్.. ఇకపై వాళ్లు గ్యాస్ బుక్ చేసుకోలేరు!

గ్యాస్ సిలిండర్ వాడే వారికి కీలకమైన అలర్ట్. ఎందుకంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. Source link

Read Full News

సివిల్స్ కలకు సర్కారు బాసట.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 2:00 PM IST సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నది మీ కలా? లక్షలు ఖర్చు పెట్టకండి.. సర్కార్ ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ చూడండి! సివిల్స్ కలకు సర్కారు బాసట.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలన్నది నేటి యువత కల. అందుకోసం అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తూ కఠినమైన సాధన…

Read Full News

Hydrogen Train: వందే భారత్‌కు పోటీగా హైడ్రోజన్ రైలు… అసలు రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? | Hydrogen Train vs Vande Bharat Train |

రైల్వే శాఖ హైడ్రోజన్ రైళ్లపై నమ్మకం పెట్టుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. భారతీయ రైల్వేలు తమ ప్రధాన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో దాదాపు 99 శాతం విద్యుదీకరణ పూర్తి చేశాయి. అయినప్పటికీ కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఇంకా విద్యుత్ లైన్లకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, చారిత్రక వారసత్వ మార్గాలు ఇందులో ఉన్నాయి. విద్యుత్ లైన్లు లేని, పర్యావరణ పరంగా సున్నితమైన మార్గాలకు హైడ్రోజన్ రైళ్లు మంచి పరిష్కారంగా భావిస్తున్నారు. కాల్కా-షిమ్లా రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే,…

Read Full News