ప్రభన్యూస్

Shocking Crime: దైవ దర్శనం పేరుతో అరాచకం.. భర్తను దారుణంగా హత్య చేయించిన భార్య అరెస్ట్!

పవిత్రమైన అమావాస్య రోజు దైవ దర్శనం కోసం భర్తతో కలిసి గుడికి వెళ్లిన ఒక ఇల్లాలు.. ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హత్య చేయించింది. ఏమీ ఎరగని పసిబిడ్డ కళ్లెదుటే కట్టుకున్న భర్తను కిరాతకంగా నరికించి అమానుషంగా ప్రవర్తించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 July 2026, 5:52 pm Digital Edition : Prabhanews