Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ నుంచి షోకాజ్ నోటీస్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 7:39 AM IST ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) భారీ షాకిచ్చింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. News18 టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) భారీ…

Read Full News

Liver Damage Symptoms: ఈ 8 లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ దెబ్బతింటునట్లే.. జాగ్రత్త బాబోయ్!

కాలేయం దెబ్బతినే ముందు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. చాలామంది వీటిని సాధారణ అలసట, గ్యాస్ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిశ్శబ్ద సంకేతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం కావడం ద్వారా కాలేయ వైఫల్యాన్ని అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Source link

Read Full News

Earthquake: మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ |

Last Updated:Jul 17, 2026 10:04 PM IST మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం వివరాలు వెలువడలేదు. News18 మెక్సికోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూభౌతిక సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మెక్సికోలోని ప్యూర్టో మడెరో సమీప ప్రాంతాలను బలంగా…

Read Full News

AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.! |

IMD ప్రకారం.. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలో జులై 23 వరకకూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయి అని IMD అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాంలో జులై 21 వరకూ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయనీ.. ఈదురు గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల దాకా పెరగగలదు అని IMD తెలిపింది. ఇదే పరిస్థితి తెలంగాణలో జులై 19 నుంచి 23 వరకూ ఉంటుంది. ఐతే.. ఈదురు గాలుల మాగ్జిమం వేగం గంటకు 50 కిలోమీటర్లుగా…

Read Full News

Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఏటీఎం తరహా స్మార్ట్ కార్డులు.. ఈ నెల 31లోపు ఈ పని తప్పనిసరి! |

అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. 2023 నాటికి రాష్ట్రంలో మొత్తం 90,36,856 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో సుమారు 1.59 కోట్ల మంది సభ్యులు నమోదై ఉన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025 ఫిబ్రవరి నుంచి అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్…

Read Full News

Budget Car: రూ. 5 లక్షల బడ్జెట్‌లో ఇంతకంటే తోపు కారు అస్సలు దొరకదు.. ధర, ఫీచర్లు, మైలేజ్‌లో ఇదే బెస్ట్..

రూ.5 లక్షల బడ్జెట్‌లో ఏ కారు కొనాలి? కొత్తది తీసుకోవాలా? లేదా సెకండ్ హ్యాడ్ కార్లలో ఏది కొనాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే తక్కువ ధరలో, మంచి డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, సేఫ్టీ, ఫ్యామిలీ కమ్ఫర్ట్ పరంగా ఉండే కార్లు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం….. Source link

Read Full News

The Odyssey: డిజిటల్ స్క్రీన్లకు, IMAX 70mmకు తేడా ఇదే.. ‘ది ఒడిస్సీ’ విజువల్ వండర్‌ను మిస్ అవుతున్న ఇండియన్ ఫ్యాన్స్!

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ 70ఎంఎం ఫార్మాట్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే భారత్‌లో ఒక్క ఐమాక్స్ 70ఎంఎం థియేటర్ కూడా లేకపోవడంతో భారతీయ అభిమానులు నోలన్ ఉద్దేశించిన అసలైన సినీ అనుభూతిని కోల్పోతున్నారు. Source link

Read Full News

Solar Panel Maintenance in Monsoon: మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా.. వర్షాకాలంలో ఇలా చేయకపోతే మొత్తం మటాష్ |

వర్షాకాలంలో సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. వర్షం ప్యానెళ్లను పూర్తిగా శుభ్రం చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఎప్పుడూ అలా జరగదు. వర్షంతో పాటు దుమ్ము, ఆకులు, పక్షుల రెట్టలు లేదా ఇతర వ్యర్థాలు ప్యానెళ్లపై పేరుకుపోవచ్చు. దీనివల్ల వాటిపై పడే సూర్యరశ్మి తగ్గి, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. వాతావరణం చక్కబడినప్పుడు, ప్యానెళ్లను మృదువైన గుడ్డ, స్పాంజ్ లేదా శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. శుభ్రపరిచేటప్పుడు గరుకైన బ్రష్‌లు, బలమైన…

Read Full News

Jagannath Rath Yatra: జగన్నాథ స్వామికి రెయిన్ కోట్ ఏంటీ..? దీని పేరు, ప్రత్యేకత పూర్తిగా తెలుసుకోండి

Rath Yatra: సాక్షాత్తు ఆ దేవుడు అంటే పూరీలోని జగన్నాథస్వామి కూడా రెయిన్‌కోట్ ధరిస్తాడు. దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది.అది దేనితో తయారవుతుంది..? చాలామందికి బహుశా ఆ విషయం తెలియకపోవచ్చు. Source link

Read Full News

విజృంభిస్తున్న కరోనా.. విశాఖలో ప్రత్యేక వార్డులు |

Last Updated: Jul 17, 2026, 18:38 IST విశాఖలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో విశాఖలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేశారు. Kgh లో 17 బెడ్లు , vims హాస్పటల్ లో 20 బెడ్లు సిద్దం చేశారు. ప్రతి బెడ్ కి ఆక్సిజన్, మాస్క్ లు , రాపిడ్ కిట్లు , మందులు సిద్ధం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వైద్య శాఖ అధికారులు. జ్వరం , జలుబు , దగ్గు…

Read Full News