Jabardasth: సుధీర్, హైపర్ ఆది కాదు.. జబర్దస్త్‌లో నెలకు రూ. 10 లక్షలు అందుకున్న తొలి కమెడియన్ అతనే.. ఎవరో తెలుసా? |

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత విజయవంతమైన కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంది కొత్త కళాకారులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ వేదికపై మెరిసిన పలువురు ఆర్టిస్టులు తర్వాత సినీ పరిశ్రమలో హీరోలు, కమెడియన్లు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ఆటో రామ్ ప్రసాద్, వేణు, అదిరే అభి, ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర వంటి…

Read Full News

Curry Leaves: ఫ్రిజ్‌లో కరివేపాకు త్వరగా నల్లబడుతోందా?.. ఇలా చేస్తే నెలల తరబడి తాజాగా ఉంటుంది! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 18, 2026 3:40 PM IST చాలా మంది ఒకేసారి ఎక్కువగా కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ కొద్దిరోజుల్లోనే కరివేపాకు నల్లగా మారడం, ఎండిపోవడం లేదా పాడవడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అయితే కొన్ని సులభమైన వంటగది చిట్కాలను పాటిస్తే కరివేపాకును వారాల తరబడి, కొన్నిసార్లు నెలల పాటు కూడా తాజాగా ఉంచుకోవచ్చు. News18 వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే సువాసనగల ఆకుల్లో కరివేపాకు ఒకటి. పప్పు, సాంబార్, రసం,…

Read Full News

Indian Railway: ఆవిరి ఇంజిన్ టు హైడ్రోజన్ ట్రైన్.. మోదీ ప్రభుత్వంలో ఊహకందని రేంజ్‌లో మారిన భారతీయ రైల్వే! |

జూలై 17, 2026న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నడిచే ఈ 10-కోచ్‌ల రైలు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. డీజిల్‌కు బదులుగా, ఇది విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగిస్తుంది, దీని ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే ఉద్గారంగా వెలువడుతుంది. ఈ ప్రారంభం…

Read Full News

రెండు కొండల మధ్య అద్భుత దృశ్యం.. 5 వేల మంది విద్యార్థులతో తలుపులమ్మ క్షేత్రం కళకళ..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jul 17, 2026 10:06 PM IST అడవిలో అమ్మవారి ఆలయానికి ఒకేసారి 5000 మంది యువతులు వచ్చారు ఎందుకో తెలుసా + News18 పచ్చని అటవీ ప్రాంతం.. రెండు కొండల మధ్య వెలసిన దివ్యమైన అమ్మవారి ఆలయం.. గోపురం ముందు వందలాది మెట్లపై ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదు వేల మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని ఇచ్చిన ఫొటోకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మికత,…

Read Full News

KTR: కాంగ్రెస్ ప్రభుత్వానికి ‘డెత్ డిక్లరేషన్’ తప్పదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 2:00 PM IST KTR: రాష్ట్రంలో యువ గళాలు గర్జిస్తే ప్రభుత్వ కుర్చీలు కూలిపోతాయని, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. కేటీఆర్ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్…

Read Full News

Solar Subsidy: ఇంటిపై కాకుండా.. దుకాణం పైకప్పుపై సోలార్ పెడితే సబ్సిడీ వస్తుందా? ప్రభుత్వం చెప్పిన రూల్స్ ఇవే! |

ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటే పరిస్థితి ఏంటి?చాలా మందికి ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటాయి. ఉదాహరణకు కింద దుకాణం, పై అంతస్తులో ఇల్లు ఉండవచ్చు లేదా ఇంటి ముందు భాగంలో దుకాణం, వెనుక భాగంలో నివాసం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్ నివాస (డొమెస్టిక్) కేటగిరీలో ఇంటి యజమాని పేరుపై ఉంటే, ఆ వ్యక్తి PM సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే, విద్యుత్ కనెక్షన్ కమర్షియల్‌గా…

Read Full News

Prabhas Movie Heroine: శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలు తెలుగులో తోపు హీరోయిన్ అని తెలుసా?.. ప్రభాస్‌తో అట్టర్ ఫ్లాప్ సినిమా చేసింది..! |

ఆ తర్వాత ప్రభాస్, మంచు విష్ణు కలిసి నటించిన ‘కన్నప్ప’ సినిమా కూడా ప్రీతికి తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్‌గా అట్టర్ ఫ్లాప్ అయినా, ప్రీతికి మాత్రం యూత్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘మైనే ప్యార్ కియా’, ‘సర్వం మాయ’, ‘బ్లాస్ట్’, ‘ఇదయం మురళి’ వంటి సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ ‘ఏమో ఏమో ఇది’ సినిమాలో నటిస్తుంది. దీనితో…

Read Full News

Diabetes: షుగర్ ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్.. ఇక రోజూ ఇన్సులిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఈ రూ. 3ల ఇంజెక్షన్ చాలు!

మధుమేహ చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మెుదటి సారి ఒక కొత్త రకం ఇన్సులిన్ ఇంజెక్షన్ వచ్చేసింది. దీంతో మీరు రోజూ పడే సగం కష్టం తగ్గనుంది. మరి, దీని ధర, ప్రయోజనాలు, క్లినికల్ ఫలితాలు, భారతదేశంలో డయాబెటిస్ పరిస్థితిపై పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి. Source link

Read Full News

Shashi Tharoor Rescued From Stuck Lift | హోటల్ లిఫ్ట్లో చిక్కుకున్న శశి థరూర్..!

తిరువనంతపురంలో హోటల్ లిఫ్ట్లో చిక్కుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించగా, వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Source link

Read Full News

Skyroot Vikram-1 Launch Delayed | చివరి నిమిషంలో ఆగిన స్కైరూట్ విక్రమ్-1 ..అసలు ఏమైంది?

శ్రీహరికోటలో తీవ్ర ఉత్కంఠ! భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘స్కైరూట్ విక్రమ్-1’ ప్రయోగం తాత్కాలికంగా నిలిచిపోయింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు ‘మిషన్ ఆగమన్’ ప్రారంభం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో సాంకేతిక కారణాల (Technical Hold) వల్ల కౌంట్డౌన్ ఆగిపోయింది. టెక్నికల్ లోపాన్ని సరిచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు విచ్చేసిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీహరికోట వ్యూయింగ్ గ్యాలరీ…

Read Full News