Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు మరో భారీ షాక్.. ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీల విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఆమోదం! |

Last Updated:Jul 18, 2026 8:31 PM IST Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోయిన ఆరుగురు ఎంపీలు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా గుర్తించారు. ఈ నిర్ణయంతో సదరు ఆరుగురు పార్లమెంటేరియన్లు ఇకపై లోక్‌సభలో షిండే వర్గం సభ్యులుగా కొనసాగుతారు….

Read Full News

ఏపీలో కరోనా కలకలం.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ వెళ్లండి..!

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొంతమేర కేసులు పెరుగుతున్నట్లు సమాచారం రావడంతో మరోసారి కరోనా విజృంభిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Source link

Read Full News

Revanth Reddy: 2034 వరకు ప్రజా పాలనే.. కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 8:08 PM IST Revanth Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ప్రముఖ ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయనున్న ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి సీఎం శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను దోచుకోవాలని చూస్తే అందెశ్రీ మళ్లీ పాటై…

Read Full News

Pawan Chandana: విక్రమ్-1తో భారత స్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర.. అసలు ఎవరీ ఈ పవన్ చందన? | బిజినెస్

Last Updated:Jul 18, 2026 5:49 PM IST Pawan Chandana: లెక్కల్లో వీక్, గణిత పరీక్షలో కేవలం 51 మార్కులతో ఉత్తీర్ణుడైన ఓ విద్యార్థి.. నేడు భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయానికి కీలక వ్యక్తిగా నిలిచాడు. స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు పవన్ చందన ప్రయాణం పట్టుదల, కృషి ఉంటే ఏ బలహీనతనైనా విజయంగా మార్చుకోవచ్చని నిరూపించే స్ఫూర్తిదాయక గాథ. News18 భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశపు…

Read Full News

RAW NTR చుట్టూ రగులుతున్న వివాదం..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 7:23 PM IST RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఈ సంస్థను ప్రారంభించామని ఆర్గనైజర్ సాయిరూప్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలవడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. News18 RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఈ…

Read Full News

Monsoon Tips: వర్షాకాలంలో చక్కెర, ఉప్పు కరిగి తడిసిపోతున్నాయా?.. చెఫ్‌లు చెప్పే సూపర్ చిట్కాలు ఇవే! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 18, 2026 3:31 PM IST గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉప్పు గడ్డకట్టడం, చక్కెర జిగటగా మారడం జరుగుతుంది. దీంతో వాటిని వంటల్లో ఉపయోగించడం కష్టమవుతుంది. కొన్నిసార్లు తేమ కారణంగా వింత వాసన కూడా వస్తుంది. News18 వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి ఆహ్లాదంగా అనిపించినా, ఇంట్లో ముఖ్యంగా వంటగదిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిలో ఎక్కువగా కనిపించే సమస్య చక్కెర, ఉప్పు డబ్బాల్లో తేమ చేరడం. గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో…

Read Full News

Top 10 News: కేదార్‌నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన…

Read Full News

గోదావరిలో విషాదకర ప్రమాదం.. ఐదుగురి మృతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 18, 2026 5:32 PM IST గోదావరి జిల్లాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రశాంతంగా ప్రవహించే గోదావరి నది ఒక్కసారిగా ఐదుగురి ప్రాణాలను బలితీసుకోవడంతో పోలవరం జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. + News18 గోదావరి జిల్లాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రశాంతంగా ప్రవహించే గోదావరి నది ఒక్కసారిగా ఐదుగురి ప్రాణాలను బలితీసుకోవడంతో పోలవరం జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. చేపల వేటకు వెళ్లిన గ్రామస్తుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు నీటిలో మునిగి మృతి చెందగా,…

Read Full News

Weather News: మేఘం ఉంది.. వాన లేదు.. భగవంతుడా రైతులపై అంత కోపం ఎందుకు! |

కేవలం గ్రామీణ ప్రాంతాలే కాదు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆకాశం రోజంతా మబ్బులతో నిండి ఉండి, వర్షం పడకుండా కేవలం ఉక్కపోత (Humidity) మాత్రమే పెరుగుతుండటంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. ఎండ తీవ్రతకు తోడు ఈ ఉమ్మడి ఉక్కపోత కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికే జనం భయపడుతున్నారు. మేఘాలు చూసి గొడుగులు పట్టుకుని బయటకు వెళ్తున్న వారికి, చుక్క వాన కూడా పడకపోవడంతో నిరాశే ఎదురవుతోంది. Source…

Read Full News

E20 Petrol: E20 పెట్రోల్ వాడుతున్నారా? మైలేజ్‌పై దీని ప్రభావం ఎంత ఉంటుందో తెలుసా?

E20 Petrol: దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి రావడంతో వాహనదారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇంధనం వాడితే వాహనాల మైలేజ్ తగ్గుతుందా? పాత కార్లపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? కొత్త వాహనాలకు ఇది ఎంత వరకు అనుకూలం? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు చెబుతున్నారు. Source link

Read Full News