మధుమేహ చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మెుదటి సారి ఒక కొత్త రకం ఇన్సులిన్ ఇంజెక్షన్ వచ్చేసింది. దీంతో మీరు రోజూ పడే సగం కష్టం తగ్గనుంది. మరి, దీని ధర, ప్రయోజనాలు, క్లినికల్ ఫలితాలు, భారతదేశంలో డయాబెటిస్ పరిస్థితిపై పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
Source link
Diabetes: షుగర్ ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్.. ఇక రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఈ రూ. 3ల ఇంజెక్షన్ చాలు!
