Gold Rate Today: సిల్వర్ ఢమాల్.. గోల్డ్ కూడా.. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? | బిజినెస్
Last Updated:Jul 30, 2026 9:13 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రతీకాత్మక చిత్రం అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. చైర్మన్ కెవిన్ వార్ష్ ట్రంప్ అంచనాలను…
