ప్రభన్యూస్

Gold Price: బంగారం ధరల్లో మార్పులు.. త్వరలో రేట్లు పడిపోతాయా? వెండి ఫ్యూచరేంటి? |

గుడ్ రిటర్న్స్ ప్రకారం జూన్ 27న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాములు రూ.1,200 పెరిగి.. రూ.1,43,950గా ఉంది. అలాగే 22K బంగారం 10 గ్రాములు ధర 1100 పెరిగి రూ.1,31,950గా ఉంది. 18K బంగారం 10 గ్రాములు రూ.900 పెరిగి రూ.1,07,960గా ఉంది. వెండి ధర ప్రస్తుతం స్థిరంగా ఉంది. కేజీ రూ.2,45,000గా ఉంది. ఈ ధరలు రోజంతా ఉంటాయి. అన్ని జ్యువెలరీ షాపుల్లో ఈ ధరలకు నగలు లభిస్తాయి. వాటికి…

Read Full News

పెళ్ళాం మొగుళ్ళ పంచాయతీలోకి స్టార్ హీరో.. సేవ్ ది టైగ‌ర్స్ సీజన్ 4 ఆన్ ది వే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 12:19 PM IST ఇప్పటికే మూడు సీజన్లతో సత్తా చాటిన సేవ్ ది టైగ‌ర్స్, ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెడుతోంది. ఈ సీజన్ లో స్టార్ హీరో కూడా ఇన్వాల్వ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. News18 తెలుగులో స‌క్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్‌’.. రిలీజైన మూడు సీజ‌న్స్ ఆడియెన్స్‌ను అల‌రించాయి. దీంతో మేక‌ర్స్ ఇప్పుడీ సిరీస్‌లో భాగంగా నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు సిద్ధం చేస్తున్నారు. జూన్…

Read Full News

Onion Juice: మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ రసం తాగారా..? ఇది అనేక వ్యాధులకు ఒక పరిష్కారం లాంటిది..!

Onion juice: ఉల్లిపాయ రసం దీన్ని జుట్టు కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఉల్లిపాయ రసాన్ని తాగుతారని మీకు తెలుసా? ఉల్లిపాయ రసం తాగితే ఏమవుతుంది? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. Source link

Read Full News

Indian Cricketer: పుట్టుకతోనే చెవిటి, మూగ.. కట్ చేస్తే, టీమిండియాలో చోటు దక్కించుకున్న తెలుగు బిడ్డ.. అసలు ఎవరీ జ్యోత్స్న..! |

Last Updated:Jun 29, 2026 11:24 AM IST మనిషిని శారీరక లోపాలు కాదు.. ఆత్మవిశ్వాసం, పట్టుదలే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. కొందరు చిన్న చిన్న సమస్యలకే జీవితంపై ఆశలు వదులుకుంటారు. కానీ మరికొందరు మాత్రం తమ జీవితంలో ఎదురైన ప్రతి సవాలునూ విజయానికి మెట్టుగా మార్చుకుంటారు. News18 మనిషిని శారీరక లోపాలు కాదు.. ఆత్మవిశ్వాసం, పట్టుదలే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. కొందరు చిన్న చిన్న సమస్యలకే జీవితంపై ఆశలు వదులుకుంటారు. కానీ మరికొందరు మాత్రం తమ…

Read Full News

AP Telangana Weather: భారీ ద్రోణి ఎఫెక్ట్.. 7 రోజుల వర్ష హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు | తెలంగాణ వార్తలు

భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం 2026 జూన్ 26 రాత్రి 8:30 గంటలకు విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ బులెటిన్ ప్రకారం, జూన్ 26 రాత్రి నుంచి జూన్ 27 ఉదయం వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 40-50…

Read Full News

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త… 8వ పే కమిషన్ పరిశీలనలో కీలక డిమాండ్ | 8th Pay Commission to Examine Pending Demand |

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు జీతాలు, డియర్‌నెస్ అలవెన్స్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వేతన నిర్మాణం, ఇతర ప్రయోజనాలపై మార్పులు సూచించడం దీని ప్రధాన పని. గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 8వ వేతన సంఘం తన తుది సిఫార్సులను 2027 మధ్య నాటికి ఇవ్వొచ్చని అంచనా. దీని వల్ల సుమారు కోటి మందికి…

Read Full News

OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా చూడాలంటే ఇలా చేయాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన సూపర్‌నేచురల్ హారర్ చిత్రం ‘ఆబ్సెషన్’ త్వరలో డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. థియేటర్లలో అద్భుత స్పందన రావడంతో సినిమా డిజిటల్ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు సమాచారం. Source link

Read Full News

Calcium Rich Foods: మీ శరీరానికి కాల్షియం అవసరం ఉందా.. ఈ 6 ఆహార పదార్థాలు తింటే చాలు తిరుగు ఉండదు |

Last Updated:Jun 29, 2026 11:37 AM IST Calcium Rich Foods: పిల్లలు, పెద్దలకు కాల్షియం అవసరాలు వేరుగా ఉంటాయి. పెద్దలకు సాధారణంగా రోజుకు 1,000–1,300 మి.గ్రా. కాల్షియం అవసరం ఉంటుంది. పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఒక కప్పు పాలలో సుమారు 300 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. Source link

Read Full News

Omega Block Heatwave: యూరప్‌పై ఒమేగా బ్లాక్ రాకాసి.. ఎండలతో ప్రాణాలు తీస్తున్న హంతకి.. ఇదేంటి?

Omega Block Heatwave: మనం గమనిస్తే.. ఈ సంవత్సరం మనకు ఎండాకాలం భగ్గుమంది. విపరీతమైన ఎండల్ని చూశాం. జూన్ 20 వరకూ వేడి తగ్గలేదు. అయినా మనం ఆ ఎండల నుంచి గట్టెక్కాం. మరి ఫ్రాన్స్ ప్రజలు ఎందుకు ఎండల్ని తట్టుకోలేకపోతున్నారు? అసలు ఈ ఒమేగా బ్లాక్ అంటే ఏంటి? Source link

Read Full News