ప్రభన్యూస్

పెళ్ళాం మొగుళ్ళ పంచాయతీలోకి స్టార్ హీరో.. సేవ్ ది టైగ‌ర్స్ సీజన్ 4 ఆన్ ది వే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఇప్పటికే మూడు సీజన్లతో సత్తా చాటిన సేవ్ ది టైగ‌ర్స్, ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెడుతోంది. ఈ సీజన్ లో స్టార్ హీరో కూడా ఇన్వాల్వ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

News18
News18

తెలుగులో స‌క్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్‌’.. రిలీజైన మూడు సీజ‌న్స్ ఆడియెన్స్‌ను అల‌రించాయి. దీంతో మేక‌ర్స్ ఇప్పుడీ సిరీస్‌లో భాగంగా నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు సిద్ధం చేస్తున్నారు. జూన్ 19న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు సీజ‌న్స్ పంథాలోనే సీజ‌న్ 3 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో షో ర‌న్న‌ర్ మ‌హి వి.రాఘ‌వ్ చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లి త‌ర్వాత మూడు జంట‌ల మ‌ధ్య ఉండే చిన్న చిన్న గిల్లిక‌జ్జాల‌ను కామెడీగా తెర‌కెక్కించిన తీరు ఆడియెన్స్‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. మ‌రీ ముఖ్యంగా సీజ‌న్‌- ౩లో చూపించిన కాస్మిక్ ట్విస్ట్ సిరీస్‌కు ఓ కొత్త కోణాన్ని తీసుకొచ్చింది.

సేవ్ ది టైగ‌ర్స్ మూడు సీజ‌న్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ రావ‌టంతో మేక‌ర్స్ ఇప్పుడు నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సీజ‌న్‌4లో ఓ స్టార్ హీరోను న‌టింప‌చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. చిన్న‌పాటి గిల్లిక‌జ్జాలు, ఈగో స‌మ‌స్య‌ల‌తో ఉండే ఈ మూడు జంట‌ల మ‌ధ్య స్టార్ హీరో పాత్ర ఎక్క‌డ‌, ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి క‌లుగుతోంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్నారు.

ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మై స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్న సేవ్ ది టైగ‌ర్స్ స‌క్సెస్‌ను నాలుగో సీజ‌న్‌తోనూ కంటిన్యూ చేసేలా మేకర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ సీజ‌న్ 4ను గ్రాండియ‌ర్‌గా రూపొందించ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అతి త్వరలో ఈ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 11:59 am Digital Edition : Prabhanews
పెళ్ళాం మొగుళ్ళ పంచాయతీలోకి స్టార్ హీరో.. సేవ్ ది టైగ‌ర్స్ సీజన్ 4 ఆన్ ది వే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 12:19 PM ISTఇప్పటికే మూడు సీజన్లతో సత్తా చాటిన సేవ్ ది టైగ‌ర్స్, ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెడుతోంది. ఈ సీజన్ లో స్టార్ హీరో కూడా ఇన్వాల్వ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. News18తెలుగులో స‌క్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్‌’.. రిలీజైన మూడు సీజ‌న్స్ ఆడియెన్స్‌ను అల‌రించాయి. దీంతో మేక‌ర్స్ ఇప్పుడీ సిరీస్‌లో భాగంగా నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు సిద్ధం చేస్తున్నారు. జూన్ 19న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు సీజ‌న్స్ పంథాలోనే సీజ‌న్ 3 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో షో ర‌న్న‌ర్ మ‌హి వి.రాఘ‌వ్ చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లి త‌ర్వాత మూడు జంట‌ల మ‌ధ్య ఉండే చిన్న చిన్న గిల్లిక‌జ్జాల‌ను కామెడీగా తెర‌కెక్కించిన తీరు ఆడియెన్స్‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. మ‌రీ ముఖ్యంగా సీజ‌న్‌- ౩లో చూపించిన కాస్మిక్ ట్విస్ట్ సిరీస్‌కు ఓ కొత్త కోణాన్ని తీసుకొచ్చింది.సేవ్ ది టైగ‌ర్స్ మూడు సీజ‌న్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ రావ‌టంతో మేక‌ర్స్ ఇప్పుడు నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సీజ‌న్‌4లో ఓ స్టార్ హీరోను న‌టింప‌చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. చిన్న‌పాటి గిల్లిక‌జ్జాలు, ఈగో స‌మ‌స్య‌ల‌తో ఉండే ఈ మూడు జంట‌ల మ‌ధ్య స్టార్ హీరో పాత్ర ఎక్క‌డ‌, ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి క‌లుగుతోంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్నారు.ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మై స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్న సేవ్ ది టైగ‌ర్స్ స‌క్సెస్‌ను నాలుగో సీజ‌న్‌తోనూ కంటిన్యూ చేసేలా మేకర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ సీజ‌న్ 4ను గ్రాండియ‌ర్‌గా రూపొందించ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అతి త్వరలో ఈ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jun 27, 2026 12:19 PM ISTమరింత చదవండి

Source link