Last Updated:
టపాకాయల వల్ల ఏర్పడే నల్లటి మరకలు, బూడిద, పొగ మసి బాల్కనీ, వాకిలి, ఇంటి నేలపై పేరుకుపోతాయి. సాధారణంగా తుడిచినా ఈ మరకలు త్వరగా పోవు. కొన్నిసార్లు గట్టిగా రుద్దడం వల్ల నేలపై గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని సులభమైన పద్ధతులతో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు.
