బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ దీపావళి వేడుకల్లో సందడి చేశారు. ముంబైలోని తమ నివాసానికి నీతూ కపూర్‌తో కలిసి చేరుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యుల రాకతో అక్కడ సందడి నెలకొంది.#RanbirKapoor #AliaBhatt #NeetuKapoor
Source link
