Stocks To Watch: రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల (Q2) విడుదల అనంతరం భారతీయ స్టాక్ మార్కెట్లోని పలు ప్రధాన కంపెనీల పనితీరుపై ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు కీలక నివేదికలను విడుదల చేశాయి. దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, హిందాల్కో, గ్లాండ్ ఫార్మా, వోల్టాస్ వంటి కీలక కంపెనీల షేర్లపై జేపీ మోర్గాన్, గోల్డ్మన్ శాక్స్ (GS), సిటీ, సీఎల్ఎస్ఏ, జెఫరీస్, నొమురా సంస్థలు తమ సిఫార్సులు మరియు టార్గెట్ ధరలను సవరించాయి.
Source link
Stocks To Watch: స్టాక్స్ ఇన్ ఫోకస్.. Q2 ఎర్నింగ్స్ ఎఫెక్ట్.. ప్రముఖ బ్రోకరేజీల హాట్ పిక్స్ ఇవే!
