ఐఫోన్, ఐప్యాడ్, ఐమ్యాక్, ఐక్లౌడ్.. యాపిల్ ప్రొడక్ట్స్ పేర్లలో ‘i’ అనే అక్షరం కామన్‌గా కనిపిస్తుంది. అయితే ఈ చిన్న అక్షరానికి అసలు అర్థం ఏంటో తెలుసా? దీని వెనుక స్టీవ్ జాబ్స్ చెప్పిన ఆసక్తికరమైన కథ ఉంది. ఆ ఐదు అర్థాలు ఏంటో తెలుసుకుందాం!
Source link
ఐఫోన్, ఐప్యాడ్, ఐక్లౌడ్, ఐమ్యాక్… వీటిలో 'i' అంటే ఏంటీ? అసలు రహస్యం ఇదే!
