Last Updated:
Viral: హరియాణాలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన, సంచలన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చిన్ననాటి స్నేహం కాస్తా గాఢమైన ప్రేమగా మారడంతో ఇద్దరు వివాహితలు తమ వైవాహిక జీవితాలను, కట్టుకున్న భర్తలను వదిలేసి కలిసి జీవించేందుకు ఇళ్ల నుంచి పారిపోయారు. కేవలం తాము వెళ్లిపోవడమే కాకుండా, తమ నలుగురు పిల్లలను వెంటతీసుకెళ్లడంతో పాటు ఇళ్లలో ఉన్న సుమారు రూ.9 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను ఊడ్చుకెళ్లడం స్థానికంగా పెను కలకలం సృష్టించింది.

