ప్రభన్యూస్

US-Iran War: యుద్ధం ముగిసేది ఆ నెలలోలోనే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు |


Last Updated:

US-Iran War: డల్లాస్‌లో జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, “ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ యుద్ధం ఆగిపోతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇరాన్ ఇకపై పోరాడే పరిస్థితిలో లేదు” అని స్పష్టం చేశారు.

ట్రంప్ (ఫైల్ ఫోటో)
ట్రంప్ (ఫైల్ ఫోటో)

US-Iran War: నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల (మిడ్‌టర్మ్ ఎలక్షన్స్) ముగిసిన వెంటనే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ఆగిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వివాదం ఏడో నెలకు చేరుకున్న నేపథ్యంలో, టెహ్రాన్ ఇక ఎంతమాత్రం నిలదొక్కుకోలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ యత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు. తమపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా, అణుబాంబులను తయారు చేసుకునేందుకు వీలు కల్పించేలా అమెరికాలో ఒక బలహీనమైన బృందం (డెమొక్రాట్లు) అధికారంలోకి రావాలని టెహ్రాన్ కోరుకుంటోందని విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 7:04 am Digital Edition : Prabhanews
US-Iran War: యుద్ధం ముగిసేది ఆ నెలలోలోనే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు |

Last Updated:Sep 10, 2026 7:00 AM ISTUS-Iran War: డల్లాస్‌లో జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, "ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ యుద్ధం ఆగిపోతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇరాన్ ఇకపై పోరాడే పరిస్థితిలో లేదు" అని స్పష్టం చేశారు.ట్రంప్ (ఫైల్ ఫోటో)US-Iran War: నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల (మిడ్‌టర్మ్ ఎలక్షన్స్) ముగిసిన వెంటనే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ఆగిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వివాదం ఏడో నెలకు చేరుకున్న నేపథ్యంలో, టెహ్రాన్ ఇక ఎంతమాత్రం నిలదొక్కుకోలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ యత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు. తమపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా, అణుబాంబులను తయారు చేసుకునేందుకు వీలు కల్పించేలా అమెరికాలో ఒక బలహీనమైన బృందం (డెమొక్రాట్లు) అధికారంలోకి రావాలని టెహ్రాన్ కోరుకుంటోందని విమర్శించారు.మరింత చదవండి

Source link