ప్రభన్యూస్

Honour Killing: బైక్ రైడ్‌కు తీసుకెళ్లారు.. ఆ తర్వాత సుత్తితో కొట్టి చంపారు.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన సొంత తండ్రి, అన్న |


Last Updated:

Honour Killing: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత హేయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ పరువు తీసిందన్న నెపంతో 22 ఏళ్ల యువతిని ఆమె కన్నతండ్రి, సొంత అన్నే అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విచారణలో బట్టబయలైంది. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సోఫియా (22) అనే యువతి దాదాపు నెల రోజుల క్రితం, ఆగస్టు 12వ తేదీ రాత్రి తీవ్ర గాయాలపాలైంది. బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ‘హిట్ అండ్ రన్’ కేసుపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 8:03 am Digital Edition : Prabhanews
Honour Killing: బైక్ రైడ్‌కు తీసుకెళ్లారు.. ఆ తర్వాత సుత్తితో కొట్టి చంపారు.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన సొంత తండ్రి, అన్న |

Last Updated:Sep 10, 2026 7:55 AM ISTHonour Killing: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత హేయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ పరువు తీసిందన్న నెపంతో 22 ఏళ్ల యువతిని ఆమె కన్నతండ్రి, సొంత అన్నే అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు.ప్రతీకాత్మక చిత్రంఅనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విచారణలో బట్టబయలైంది. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సోఫియా (22) అనే యువతి దాదాపు నెల రోజుల క్రితం, ఆగస్టు 12వ తేదీ రాత్రి తీవ్ర గాయాలపాలైంది. బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ‘హిట్ అండ్ రన్’ కేసుపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.మరింత చదవండి

Source link